Moviesహమ్మయ్య..తమన్నా కెరీర్ దొబ్బేసింది..వాళ్ళు పిచ్చ హ్యాపీ..?

హమ్మయ్య..తమన్నా కెరీర్ దొబ్బేసింది..వాళ్ళు పిచ్చ హ్యాపీ..?

తమన్నా..చూడటానికి ఓ బొమ్మలా ఉంటుంది. అలా గిల్లితే ఇలా కందిపోయే అందం ఆమె సొంతం. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా.. తమన్నాల అన్ని కలగలిపిన హీరోయిన్స్ మాత్రం లేరనే చెప్పాలి. అందానికి అందం..నటనకి నటన..ఎక్స్ పోజ్ చేయమన్నా..ఏ మాత్రం మొహమాటం లేకుండా చేసే తత్త్వం..డ్యాన్స్ గురించి అయితే ఇక చెప్పనవససరం లేదు..కింగ్ లాంటి హీరోలని అయినా..తన అందం తో , సంస్కారంతో పడేయగల నటి..ఈ తమన్నా భాటియా.

హ్యాపీ డేస్ సినిమాలో మధు క్యారెక్టర్ లో ఎంత అందంగా కనిపించిందో..నిన్న కాక మొన్న వచ్చిన F3 సినిమాలో కూడా అంతే అందంగా హాట్ గా కనిపించి జనాలను మెప్పించింది. ప్రస్తుతం తమన్నాకి ఆఫర్లు అయితే వస్తున్నాయి కానీ..ఎందుకో అవి ఆమె ఫ్యాన్స్ కి కడుపు నింపట్లేదు. తమన్నా అంటే ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు ..మరి డైరెక్టర్స్ ఎందుకు తమన్నాను వాడుకోలేకపోతున్నారో తెలియడం లేదంటున్నారు జనాలు. ఈ మధ్య రిలీజ్ అయిన F3 సినిమా తమన్నా రోల్ చూశాక..చాలా మంది ఆమె ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారని తెలుస్తుంది.

నిజానికి తమన్నా కూడా ఈ సినిమా పై బోలెడు ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నిందట. కానీ, మధ్యలో సోనాలీ చౌహాన్ క్యారెక్టర్ ఎంటర్ అవ్వడంతో ..అమ్మడి పాత్ర బిస్కెట్ అయ్యింది..నటించే స్కోప్ లేకుండా పోయింది. ఉన్న నటన జనాలను మెప్పించలేకపోయింది. దీంతో అమ్మడు గ్రాఫ్ డౌన్ అయ్యింది. అయితే, తమ అందాలకు తమన్నా అడూ వస్తుంది అంటూ బాధపడే కుర్ర బ్యూటీలు మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారట. సినిమా గ్రాఫ్ డౌన్ అయితే..ఇండస్ట్రీలో డైరెక్టర్స్ హీరోయిన్స్ ని ఆంటీ పాత్రలకి సెలక్ట్ చేస్తారు..అప్పుడు కూర్ర బ్యూటిలకు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లు గా చేసే ఛాన్స్ లు వస్తాయి. దీంతో తమన్నా గ్రాఫ్ డౌన్ అవ్వడం పట్ల..కుర్ర బ్యూటీలకు అవకాశం వచ్చిన్నట్లే అంటూ సినీ విశ్లేషకులు చెప్పుతున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి భోళా శంకర్ సినిమాలో తమన్నా పర్ ఫామెన్స్ ఎలా ఉండబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news