Moviesఅందరి పరిస్ధితి నయనతారలా ఉండదు..సీనియర్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

అందరి పరిస్ధితి నయనతారలా ఉండదు..సీనియర్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

యస్..ఇప్పుడు ఈ సీనిమయ హీరోయిన్ మాటాలు విన్న అందరు ఇదే నిజం అంటున్నారు. ముందు నుండి సినీ ఇండస్ట్రీ అంటే ఓ మాయ లోకం..ఇది రంగుల ప్రపంచం ఎప్పుడు ఏమైనా జరగచ్చు అని అంటుంటారు అందరు. అలా మరోసారి అదే నిజమే అని ప్రూవ్ చేసింది మరో సీనియర్ నటి..స్టార్ డాటర్ ఐశ్వర్య భాస్కరన్‌. ఈమె ఎవరో కాదు..సీనియర్‌ హీరోయిన్‌.. నటి లక్ష్మి కూతురు. ఐశ్వర్య భాస్కరన్‌ కూడా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. దాదాపు 200లకు పైగా చిత్రాల్లో సహా నటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించింది.

యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది. బడా బడా స్టార్స్ కూడా ఆమె నటన పై ప్రశంసలు కురింపించారు. అమాకయపు అమ్మాయిగా అయినా..గయ్యాలి అత్తగా అయినా..సరదగా నవ్వించే పక్కింటి ఆంటీ పాత్రలో నైనా ఐశ్వర్య లీనమైపోయి నటిస్తుంది. . స్టార్లు గా ఎదిగి కుప్పకూలిపోయిన వారు కోకొల్లలు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య కూడా ఒకరు. ఒకప్పుడు స్టార్స్ సినిమాలో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు పూట తిండి కోసం ఇంటి ఇంటికి తిరిగి సెల్స్ గర్ల్ గా మారిపోయింది. ఈ విషయాని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ ఐశ్వర్య తన జీవితం గురించి చెప్పుకొచ్చింది. ఫస్ట్ లో హీరోయిన్‌ నటించిన ఆ తరువాత..మెల్ల మెల్లగా అవకాశాలు కరువైన నాని వంటి చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూ మెప్పించింది. అంతేకాదు పలు టీవీ సీరియల్స్‌లో నటించింది తన నటనతో అలరించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నాకు పని లేదు. డబ్బు లేదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పనిచేయడానికైనా నేను ఆలోచించను.మంచి జీతం ఇస్తానంటే పాచిపని కూడా చేసేందుకు సిద్ధం.అందరి జివితాలల్లో సినీ ప్రపంచం ఆనందాని నింపదు. హీరోయిన్‌గా అందరికి సెకండ్ ఇన్నింగ్స్ నయనతారలా ఉండదు. ప్రజెంట్ వీధుల్లో సబ్బులు అమ్ముతూ బతుకుతున్నాను. అప్పులు, ఇతర సమస్యలు అన్నీ తీరిపోయి..ఆ బరువు తగిపోవడంతో ఆనందంగా ఉన్నా..నా కాళ్లపై తాను నిలబడి స్వశక్తితో జీవిస్తున్నానని” చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news