Moviesఈ డ్రెస్ వేసుకున్నందుకు సమంత ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా..?

ఈ డ్రెస్ వేసుకున్నందుకు సమంత ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా..?

గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో సమంత బ్రా పిక్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. నిజానికి సమంత మునుపుఎన్నడు ఇలాంటి డ్రెస్ ధరించలేదు. పుష్ప ఐటెం సాంగ్ లో వల్గర్ గా కనిపించినా..అది పాటలో భాగం అని వదిలేసారు జనాలు. కానీ, ఇప్పుడు సమంత ఇలా బ్రా తో కనిపించి..అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసిందంటున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్ళు ఆమె ఏం చేసినా సైలెంట్ గా ఉన్న ఫ్యాన్స్ ..ఇలా హాట్ పోస్ట్ పెట్టేసరికి ఆమె ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మనకు తెలిసిందే సమంత విడాకుల తరువాత పూర్తిగా హద్దు లు దాటేస్తూ వచ్చింది. ఆమె ప్రవర్తను ఎప్పటికప్పుడు అభిమానులు సోషల్ మీడియా ద్వారా తప్పుబడుతున్నా కానీ, ఆమె మారడం లేదు. అఫ్ కోర్స్ అది ఆమె జీవితం ఆమె ఇష్టం. ఆమెకు నచ్చిన్నట్లు బ్రతికే స్వేఛ్చ ఆమెకు ఉంది. కానీ, ఆమె ఓ సెలబ్రిటీ..పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న అలాంటి హీరోయిన్..ఇలా బ్రా తో కనిపించేసరికి పెద్ద దుమారమే రేగుతుంది నెట్టింట.

అయితే, తాజా గా అమ్మదు బికినీకి సంబంధించి ఓ హాట్ రూమర్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అమ్మడు బార్బేరి ఫ్యాషన్ హౌజ్ కోసం కేవలం బ్రాతో ఎద భాగాం మొత్తం కనిపించేలా.. ఫోటో షూట్ చేసి..మొత్తంగా 2 కోట్లు అందుకుందట. కేవలం ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేసి..ఆ డ్రెస్ వేసుకున్నందుకు గాను సమంత ఇంత ఛార్జ్ చేసిన్నట్లు ఓ వార్త తెగ వైరల్ గా మారింది.

దీంతో నెటిజన్స్ 2కోట్లు కోసం ఇలా దిగజారిపోతావా సమంత అంటూ ప్రశ్నిస్తున్నారు. సమంత సినిమాల ద్వారానే కాదు..ఇలా పలు రకాల బ్రాండ్ లను ప్రమోట్ చేసి..నెలకు 6 నుండి 7 కోట్లు వరకు సంపదిస్తుందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news