Moviesఅమ్మ బాబోయ్..పబ్లిక్ గా అలా.. అమీ జాక్సన్‌ రచ్చ మామూలుగా లేదే..!!

అమ్మ బాబోయ్..పబ్లిక్ గా అలా.. అమీ జాక్సన్‌ రచ్చ మామూలుగా లేదే..!!

అమీ జాక్సన్..పేరుకు పరిచయం అక్కర్లేదు. చూడటానికి చాలా హాట్ గా ఉంటుంది. చేసే పనుల వల్ల కూడా ఎప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. వరుడు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ అమీ జాక్సన్‌.. ‘ఐ’, ‘రోబో 2.0’ సినిమాలతో మరింత పాపులర్‌ అయింది. అమీ జాక్సన్‌ ఇప్పటి వరకు చేసిన సినిమాలు తక్కువే.. అయినా ఆమె అందం అనేక భాషల వారిని అభిమానులుగా మార్చి వేసింది. సినిమాల విషయం ఏమో కానీ..అమ్మదు హాట్ పిక్స్ కే ఆమె మంచి పాపులారిటీ దక్కించుకుంది.

కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్‌ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్‌.. కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉండగానే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఎంగేజ్‌మెంట్ కూడా చేసేసుకుంది. కట్ చేస్తే కోవిడ్ కారణంగా పెళ్లి పోస్ట్ పోన్ అయ్యింది. ఇంతలోనే ఓ బాబుకి జన్మనిచ్చింది కూడా. అప్పట్లో ఈ విషయం పెద్ద చరచనీయాంశంగా మారింది. అయితే, అంత వరకు బాగానే ఉన్న ఈ జంట.. బిడ్డ పుట్టాక మాత్రం ..విడిపోయారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అమీ జాక్సన్‌కు జార్జ్‌కు మధ్య వ్యక్తిగత విభేదాలు చోటు చేసుకున్నాయని..అందుకే వాళ్లు విడిపోయారని వార్తలు వినిపించాయి.దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.

అయితే అమీ జాక్సన్‌ మరోసారి ప్రేమలో పడిన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. కొన్నాళ్లుగా బ్రిటీష్‌ నటుడు ఎడ్‌‌వెస్ట్విక్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు అప్పట్లో తన ప్రియుడి తో కలిసి లిప్ కిస్ ఇస్తూ ఉన్న ఫోటోని షేర్ చేసి హాట్ టాపిక్ అయింది. బికినీ లో తన ప్రియుడిపై పడుకొని ముద్దు ఇస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియా ని షేక్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా వీరిద్దరూ లండన్‌లో పబ్లిక్ గానే చట్టాపట్టాలేసుకొని తెగ తిరుగుతున్నారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ కావదంతో త్వరలో వీళ్లు పెళ్ళి చేసుకుంటారు అంటూ మరోసారి మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఎడ్ వెస్ట్‌విక్‌తో కలిసి అమీ జాక్సన్‌ చేతిలో చేయి వేసుకొని లండన్‌ వీధుల్లో తిరుగుతూ చాలా హ్యాపీ గా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అమీ జాక్సన్‌ మళ్లీ ప్రేమలో పడిందని ఫిక్స్ అయ్యారు జనాలు. మరి ఈసారి అయినా ప్రేమ బంధాని పెళ్లి వరకు తీసుకెళ్తుందో లేదో చూడాలి..?

 

 

View this post on Instagram

 

A post shared by D💋🎀 (@edwestwicks.wife)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news