Moviesహద్దులు దాటేస్తున్న తమన్నా.. ఇంత బోల్డ్ గానా..తట్టుకోలేం రా బాబోయ్..!!

హద్దులు దాటేస్తున్న తమన్నా.. ఇంత బోల్డ్ గానా..తట్టుకోలేం రా బాబోయ్..!!

సినీ ఇండస్ట్రీలో మేకప్ లేకుండా కొందరు హీరోయిన్స్ చూడలేం. అది అందరికి తెలిసిన మాటే. కానీ, మేకప్ లేకుండా కూడా పాల మీగడ లాంటి రంగుతో ముట్టుకుంటే కమిలిపోయే అందమైన అందాలతో మైమరపిస్తుంది హీరోయిన్ తమన్నా. ఆమె అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 20 ఏళ్లైపోయింది. కానీ, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆమె ఎలా ఉందో..ఇప్పటికి అలాగే చెక్కు చెదరని అందంతో కుర్రకారుని పిచ్చెక్కిస్తుంది. చూసేకొద్ది చూడాలి అనిపించే అమదం..ముట్టుకుంటే కమిలి పోతుందేమో అనిపించే చర్మం..అబ్బో తమన్నా అందాల గురించి ఎంత చెప్పినా సరిపోదు. దివి నుంచి భువి కి దిగ్గివచ్చిన దేవ కన్య .

ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. ఇన్నేళ్ల‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే. సినీ ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా స్టార్స్ చిరంజీవి, వెంకటేష్,పవన్ కల్యాన్ లాంటి వాళ్లతో అంటీస్తూనే ..స్టార్ హీరోస్ అయిన చరణ్,తారక్,ప్రభాస్, లాంటి వాళ్లతో కూడా నటించి మెప్పించి..కుర్ర బ్యూటీలు వస్తున్న తన అందం తో అవకాశాలు అందుకుంటుంది. కాగా రీసెంట్ గా అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు చూసి కుర్రాళ్లు హద్దు లు దాటి కామెంట్స్ చేసేలా చేస్తున్నాయి.

తాజాగా ఈమె ఒక మ్యూజిక్ వీడియో చేసింది. 2005లో ఒక మ్యూజిక్ వీడియోలో నటించగా.. తాజాగా మరో మీడియోతో వచ్చింది. తాజాగా మరో క్రేజీ సాంగ్ తో ఆడియెన్స్ అలరిస్తోంది తమన్నా. తబహీ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ‘రెట్రో పాండ’ ఆల్బమ్స్ నుంచి పార్ట్-1గా ‘తబహీ’ మ్యూజిక్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. వీడియో సాంగ్ లో తమన్నా మరింత గ్లామర్ స్టెప్పులు వేసింది. సింగర్ బాద్షా తో కలిసి నటించింది.

ఆ వీడియోలో హాట్ ఫోజు లు ఇచ్చి చేసిన డాన్స్ చేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకొంది. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ సింగర్ బాద్ షా తో కలిసి బోల్డ్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. అలాగే ఈ ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. దీంతో హద్దులు మీరి ఎక్స్ పోజ్ చేస్తున్న తమన్నా ఫోటోలకు అభిమానులు కూడా ఆ రేంజ్ లోనే కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news