Moviesపెళ్లికి ముందే నాకు అది కావాలి..స్టార్ సింగర్ సంచలన పోస్ట్..?

పెళ్లికి ముందే నాకు అది కావాలి..స్టార్ సింగర్ సంచలన పోస్ట్..?

సినీ ఇందస్ట్రీలో డేటింగ్ పేరుతో పెళ్ళికి ముందే కలిసి ఒక్కే ఇంట్లో ఉండటం..పెళ్లి కి ముందే భార్య భర్తలు లా బీహేవ్ చేయ్డం..లాస్ట్ కి పెళ్లికి ముందే బిడ్డల్ని కూడా కనేస్తున్నారు. ఈ రోజుల్లో ఇవి చాలా కామన్ అయిపోయాయి. బడా స్టార్స్ ని చూసి కొందరు యువత ఇలాంటి పనులు చేస్తూ మన సాంప్రదాయాలను మర్చిపోతున్నారు. ఫారిన్ కల్చర్ మోజుతో మన సంస్కృతిని పక్కన పెట్టేస్తున్నారు. వీటిలి ఎప్పుడు అంతం అన్నది కూడా తెలియడంలేదు.

ఇప్పటికే స్టార్ సెలబ్రిటీస్ ఇలా చాలా మంది పెళ్లికి ముందే పిల్లలను కనేసి..ఏంచకా పబ్లిక్ గానే తిరుగుతున్నారు. కాగా, ఇప్పుడు ఇలాంటి కోరికనే కొరింది ఓ స్టార్ సింగర్. హాలీవుడ్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌..ఇంగ్లీష్ పాటలు వినే వారికి ఈ పేరు బాగా సుపరిచితం. ఈమెకు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. తన పాటతో అభిమానులను మరో లోకాని కి తీసుకెళ్ళే టాలెంట్ ఉన్న సింగర్. రీసెంట్ గా ఈమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

బ్రిట్నీ స్పియర్స్‌ గత కొన్ని సంవత్సరాలుగా ‘సామ్ అస్గారి’కి అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. చూడ చక్కని జంట గా అనిపించే ఈ కపుల్స్ పెళ్లి అనే పదాని తమ లైఫ్ లోకి రానివ్వకుండా…మిగతా పనులు అన్నీ చేసేస్తున్నారు. కాగా సామ్ అస్గారి పుట్టినరోజు సంధర్భంగా ఆమె ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ… తన జీవితంలో అతనితో పెనవేసుకున్న బంధాని అధికారికంగా తెలిపింది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సామ్ ఫొటోను పోస్ట్‌ చేసిన బ్రిట్నీ.. “తను ఎంత టాలెంటెడ్ అనే విషయం నాకు తెలుసు. చాలా కష్టపడి పనిచేస్తాడు. మా ఇద్దరి అభిరుచులు వేర్ వేరు అయినా నాకోసం తన ఇష్టాని మార్చుకుని నాకు తగ్గట్లుగా నడుచుకుంటూ ప్రతిరోజూ నన్ను ఆశ్చర్యపరుస్తాడు.

ఇలాంటి మనసును అర్ధం చేసుకునే వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. హ్యాపీ బర్త్‌డే’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అలాగే మరో పోస్ట్‌లో..”నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నాకు నీతో ఒక కుటుంబం కావాలి. అన్నీ నీతోనే కావాలి’ అంటూ రాసుకొచ్చిది. ఇక దీని పట్టుకున్న నెటిజన్స్ ముందు పెళ్లి చేసుకో..ఆ తరువాత అన్నీ నీకే ఇస్తాడు అంటూ ఫనీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే లిమిట్స్ దాటేసి..పెళ్లికి ముందే కుటుంబం అంటున్నావ్..అంటే ప్రెగ్నెన్సీ కూడా పెళ్లికి ముందే కావాలా..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news