Moviesమొత్తం విప్పి చూపిస్తున్న బోల్డ్ బ్యూటీ.. వీడియో వైరల్..!!

మొత్తం విప్పి చూపిస్తున్న బోల్డ్ బ్యూటీ.. వీడియో వైరల్..!!

ఈ మధ్య కాలంలో హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ విషయంలో అస్సలు తగ్గడంలేదు. రెమ్యూనరేషన్ ఇవ్వాళ్లే కానీ..న్యూడ్ గా కూడా నటించడానికి సిద్ధ్పడుతున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీలు ఈ విషయంలో టూ మచ్ గా ముందుకు వెళ్తున్నారు. సినిమాలో హాట్ డ్రెస్లు వేసి రెచ్చకొట్టడమే కాకుండా..బయట కూడా చడ్డీలు మిడ్డీలు వేసుకుంటూ తిరిగేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే..అందాల ఆరబోతల విషయంలో గేట్లు ఎత్తేస్తుంది. రాను రాను అమ్మడు మరీ టూ మచ్ గా ఎక్స్ పోజ్ చేస్తుంది . స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య పాండే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటిం చింది. దీంతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఆమె కి ఉన్న తలపొగరుతో సినీయర్ హీరో సినిమాల్లో అవకాశాలు వచ్చినా రెమ్యూనరేషన్ కారణంగా చేతులారా వదులుకుంది. ఈ విషయం అప్పట్లో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచింది.

కాగా ఇటీవల ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా బర్త్‌డే పార్టీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్ కి బాలీవుడ్ టాలీవుడ్ బడా స్టార్స్ అందరూ హాజరైయ్యారు. ఈ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అనన్య పాండే. బ్లాక్ డ్రెస్ లో దర్శనమిచ్చిన..ఈ బ్యూటీ ఆ డ్రెస్ మొత్తం వలలా ఉండటంతో బాడీ అంతా క్లీయర్ గా తెలుస్తుంది. దీంతో పార్టీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కాగా ఆ పార్టీలో ఆమె ను అందరు ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. ఇక అమ్మడు విజయ్ తో ముచ్చటిస్తున్న సమయంలో ఎవరో వెనక నుండి ఫోటోలు తీస్తుండగా..వెంటనే వెనక్కి తిరిగిన అనన్య.. బాడీని మెలికలు తిప్పుతూ ఇప్పుడు తిసుకోండి అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోతో పాటు ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news