MoviesHotness Overloaded: చూపించకూడనివి చూపిస్తున్నావే..తట్టుకోవడం ఎలా బేబీ..?

Hotness Overloaded: చూపించకూడనివి చూపిస్తున్నావే..తట్టుకోవడం ఎలా బేబీ..?

ఈ మధ్య కాలంలో హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ విషయంలో అస్సలు ఆలోచించడంలేదు. ఎవ్వరికి తగ్గట్లు వాళ్ళ బట్టలను పొదుపుగా వాడుతూ హాట్ ఫోటో షూట్లతో హీట్ పుట్టిస్తూ..చెమటలు పట్టిస్తున్నారు. తాజాగా హీరోయిన్ వేదిక ఫోటోలు చూస్తుంటే.. అబ్బాయిలు నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుందట. 14 ఏళ్ల కింద సినీ పరిశ్రమలోకి వచ్చింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో కల్యాణ్ రామ్ మూవీ విజయదశమి ద్వారా తెరంగ్రేటం చేసింది. ఆ తర్వాత బాణం, దగ్గరగా దూరంగా, రూలర్ చిత్రాల్లో మెరిసింది.

అయితే చూస్తూ చూస్తూ ఇప్పటికే 25సినిమాల్లో నటించినా ఈ అమ్మడుకు ఎందుకో ఇంకా ఆశించిన బ్రేక్ రావడం లేదు. సరే అలా అని అవకాశాలు రావడం లేదా అంటే అలా కూడా కాదు.. బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకోలేకపోతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాల్దీవ్ టూర్లలో హల్చల్ చేస్తున్న ఈ భామ.. ఇప్పుడు కూడా మరోసారి మాల్దీవుల్లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లినట్లుగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్లను షాక్‌కు గురిచేస్తుంది.

ఇక నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు గుండెల్లో కొలువుండిపోయిన అమ్మడు మాల్దీవుల్లో రచ్చ చేసిన ఫోటోలను షేర్ చేసి సెగలు పుట్టిస్తోంది. గ్లామర్ షోకు నో బౌండరీస్ అంటూ బ్లాక్ అండ్ వైట్ ప్రింటెడ్ టూపీస్ బికినీ ధరించిన వేదిక ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండే ఈ ఫోటోల్లో అమ్మడు చాలా సెక్సీ గా కనిపిస్తూ ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సౌత్ హీరోయిన్ తాజాగా షార్ట్ డ్రెస్ లో అరబిక్ కుతు పాటకి ఇరగగీస్తూ స్టెప్పులేసింది. వేదిక డాన్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news