Moviesపరిస్ధితులు కలిసివచ్చుంటే నదియా ఆ స్టార్ హీరో తల్లి అయ్యుండేదట..?

పరిస్ధితులు కలిసివచ్చుంటే నదియా ఆ స్టార్ హీరో తల్లి అయ్యుండేదట..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే అందం చాలా ఇంపార్ టేంట్ రోల్ ప్లే చేస్తుంది. వయసులో ఉన్నప్పుడు ఏ అమ్మాయి అయినా అందంగా నే కనిపిస్తుంది. కానీ పెళ్ళై..ఓ బిడ్డకు జన్మనిచ్చాక..బాడీలో చాలా మార్పులు వస్తాయి. ఇక ఆ తరువాత మళ్ళీ బాడీని మంచి షేప్ లో పెట్టాలంటే చాలా కష్టం. అలా చేయలేక చాలా మంది హీరోయిన్లు బరువు పెరిగి..సినీ ఇండస్ట్రీలో ఛాన్సులు అందుకోలేక సినిమా అన్న పదానికి సినిమా ఇండస్ట్రీకి దూరం గా ఉన్నారు.

ఇక కొందరు హీరోయిన్లు కాదు కాదు ఒకప్పటి హీరోయిన్ ..ఇప్పుడు ఆంటీలు 50 ఏళ్ల వ‌య‌స్సుకు చేరువ అయినా కూడా పిచ్చేక్కించే అందంతో అస‌లు వృద్ధాప్యాన్ని ఏ మాత్రం మీద ప‌డ‌కుండా అందం మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు అలా ఆ అందాని చేస్తోన్న తీరుకు ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. అస‌లు ఓల్డ్ ఏజ్‌కు చేరువ అవుతున్నా కూడా వాళ్లు మోడ్రెన్ డ్రెస్ వేసి ఫోటో షూట్ చేస్తే ఇప్పుడున్న హీరోయిన్లకన్న చాలా బాగుంటారు. ఎంద‌రో సీనియ‌ర్ న‌టీమ‌ణులు వ‌య‌సుతో పాటు అందంలోనూ రాటుదేలుతున్నారు. వీరికి వ‌య‌సు పెరుగుతుంటే అందం కూడా పెరుగుతోంది. అలాంటి వారిలో నదియా కూడా ఒకరు .

తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న నదియా..ఇప్పుడు పలువురు స్టార్ హీరోలకి హీరోయిన్లకి తల్లి గా, అత్తగా నటిస్తుంది. అయితే నదియా మహేష్ బాబు కు తల్లి అయ్యే ఛాన్స్ ను మిస్ చేసుకుందట. సూప‌ర్ స్టార్ మ‌హేష్ – క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో స్పైడర్ చిత్రం వచ్చిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో విల‌న్ గా డైరెక్ట‌ర్ ఎస్.జె.సూర్య నటించి అదరగొట్టేశారు.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మహేష్ తల్లి పాత్రలో మొదట నదియా ని అనుకున్నారట. కానీ ఆమె ఈ పాత్రకు నో చెప్పిందట. నిజానికి స్పైడర్ సినిమాలో మహేష్ అమ్మ క్యారెక్టర్ పెద్ద గా ఏం ఉండదు.. అందుకే నదియా ఈ సినిమాను వదులుకుందట. దీంతో మహేష్ తో నటించే అవకాశాని మిస్ చేసుకుంది ఈ వయసు ముదురిన ఆంటీ హీరోయిన్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news