Moviesఅందాలు చూపించి మ‌లైకా ఇంత ఆదాయం సంపాదిస్తోందా...!

అందాలు చూపించి మ‌లైకా ఇంత ఆదాయం సంపాదిస్తోందా…!

ప్ర‌స్తుతం అంతా సోష‌ల్ మీడియా యుగం న‌డుస్తోంది. ఇక్క‌డ ఎవ‌రికి వాళ్లే సోష‌ల్ మీడియాలో హీరోలు. ఇక సోష‌ల్ మీడియా ప్ర‌భావంతోనే సింపుల్ ట్రిక్‌ల‌తో ల‌క్ష‌లు ఆర్జించే వారు ఎంతో మంది ఉన్నారు. ఈ త‌రం మోడల్స్‌, యూట్యూబ‌ర్లు, బుల్లితెర హీరోయిన్లు, హీరోయిన్లు కూడా కేవ‌లం త‌మ సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవ‌డం ద్వారా ఎంతో పాపుల‌ర్ అవుతున్నారు. అలాగే ఆదాయం కూడా ఆర్జిస్తున్నారు. అయితే ఇందుకు వారు చేయాల్సింది అల్లా యూత్‌ను ఆక‌ర్షించ‌డంతో పాటు త‌మ ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవ‌డ‌మే..!

కొంద‌రు హీరోయిన్లు ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోల‌తో త‌మ అభిమానుల‌కు వీనుల‌విందు ఇవ్వ‌డంతో పాటు ఆ ఫొటోల ద్వారా కూడా భారీగా ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ లిస్టులోనే హాట్ బ్యూటీ మ‌లైకా అరోరా ఉంది. మ‌లైకా ఏజ్ 50పైనే.. అమ్మ‌మ్మ వ‌య‌స్సులోకి వ‌చ్చేసింది. ఈ వ‌య‌స్సులో కూడా త‌న కంటే 12 ఏళ్లు చిన్నోడు అయిన హీరో అర్జున్‌క‌పూర్‌తో స‌హ‌జీవ‌నం చేస్తూ.. కుర్ర హీరోయిన్ల‌కే అసూయ పుట్టించేలా ఫొటోలు షేర్ చేస్తోంది.

ఈ వ‌య‌స్సులో బికినీ వేసినా.. మ‌లైకా మ‌తులు పోగొట్టేస్తూ ఉంటుంది. నిరంత‌రం వేడెక్కించే ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తూ కోట్ల‌లో ఫాలోవ‌ర్స్‌ను పెంచుకుంటోంది. మ‌లైకా ఒక్క ఫొటో షేర్ చేసిందంటే చాలు ల‌క్ష‌ల్లో లైకులు, వ్యూస్ వ‌స్తూ ఉంటాయి. ఎద అందాల‌తో పాటు థై షోస్‌, చిట్టి పొట్టి నిక్క‌ర్లు, బికినీలు వేస్తూ ఆమె పిచ్చెక్కించేస్తూ ఉంటుంది. అస‌లు ఆమె వ‌య‌స్సు 50నా 30 + నా అన్న‌ది చూసేవాళ్ల‌కు తెలియ‌దు.

తాజాగా మలైకా షేర్ చేసిన హాట్ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్‌ను ఓ ఊపు ఊపేస్తోంది. త‌న హాట్ ఫొటోల‌ను షేర్ చేయ‌డంతో పాటు వాటిని తెలివిగా మార్కెట్ చేస్తోన్న తీరు అంద‌రికి షాక్ ఇస్తోంది. మ‌లైకాకు ప్ర‌తి రోజు సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ పెరుగుతూనే ఉన్నారు. ఇక ఆమెకు నెల‌కు సోష‌ల్ మీడియా ఫొటోల ద్వారానే రు. 2 – 5 ల‌క్ష‌ల మ‌ధ్య‌లో ఆదాయం అందుతోంద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news