Moviesబిగ్ షాకింగ్: టాలీవుడ్‌లో విడాకులు తీసుకోబోతున్న మ‌రో స్టార్ జంట.. అస్సలు...

బిగ్ షాకింగ్: టాలీవుడ్‌లో విడాకులు తీసుకోబోతున్న మ‌రో స్టార్ జంట.. అస్సలు ఊహించలేదుగా..?

సినిమా ఇండ‌స్ట్రీలో డేటింగ్ లు, ప్రేమలు,పెళ్లిల్లు ఎలా కామన్ అయిపోయాయో..విడాకులు, బ్రేకప్ లు కూడా మతే కామన్ అయిపోయాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. ఇప్పుడు పెళ్లి చేసుకున్న జంటలు కూడా కొన్నాళ్ల తరువాత విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిన ఆశ్చర్య పోనవసరంలేదు. అలా తగలాడింది పరిస్ధితి. సినీ ఇండస్ట్రీలో చాలా మంది బ్రేకప్ లు, విడాకులు విన్నారు..కానీ చైతన్య సమంత విడాకుల మ్యాట హైలెట్ అయ్యిన్నట్లు మరే జంట కూడా అవ్వలేదు.

రీజన్ ఏంటో తెలియదు కానీ.. నాగ చైత‌న్య‌- స‌మంత డైవ‌ర్స్‌ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. ఈ విడాకుల విషయంలో రోజుకో వాదన తెర మీదకు వస్తున్న..ఇప్పటికైన వీళ్లు కలుస్తారు మళ్లీ భార్యభర్తలుగా ఉంటారు అని ఎదురు చూసే అభిమానులు లేకపోనూలేదు. అయితే మరో వైపు.. మొత్తానికి సమంత మీద ఎన్ని రకాల వార్తలు రాయాలో అన్ని రకాల కథనాలు మీడియా, సోషల్ మీడియా రాసేసింది. ఇక వీళ్ళ మ్యాటర్ కొంచెం సేపు పక్కన పెడితే..టాలీవుడ్ లో మరో స్టార్ జంట్ విడాకులు తీసుకోబోతుంది అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

చిత్ర పరిశ్రమలో వరుస విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరుగా సెలబ్రిటీ జంటలు విడిపోతూ ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఎంత కోరుకున్నా కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇక ఇలాంటి తరుణంలో ఒక్కప్పటి హీరో జెడి చక్రవర్తి కూడా విడాకులు తీసుకుని తమ వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

వైవిధ్యమైన సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను బాగా అలరించిన ఈ హీరో.. తన భార్య అనుకృతి గోవింద్ శర్మ కు మధ్య గొడవలు రావడంతో అవి కాస్త సర్దుమనగకపోవడంతో ఈ టార్చర్ భరించడం కంటే విడిపోవడమే బెటర్ అని అనుకుంటున్నారట. దీంతో జె.డి.చక్రవర్తి కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు అనే వార్త బాగా వినిపిస్తోంది. ఇలా వరుసగా స్టార్ సెలబ్రిటీలు విడాకుల బాట పట్టడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు, నెక్స్ట్ ఏ హీరో డివర్స్ మాట చెప్తారో అంటూ భయపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news