Moviesఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్..అసలు గెస్ చేయలేరు..!!

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్..అసలు గెస్ చేయలేరు..!!

సోషల్ మీడియా అందుబాటులీకి వచ్చాక ప్రతి విషయం ఖణాల్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది. మన ఫోటోలను రకరకాలుగా చేసే యాప్స్ ఉన్నాయి. యంగ్ గా ఉన్న వాళను ముసలి వాళ్లిగా.. అమ్మాయిలను అబాయిలుగా..అబ్బాయిలను అమ్మాయిలుగా మార్చే యాప్స్ కూడా ఉన్నాయి. ఇక వీటితో ప్రతిరోజు నెట్టింట కోన్న్ని ఫోటోలు వైరల్ గా మారుతుంటాయి. ఇక హీరో,హీరోయిన్ల చిన్న నాటి ఫోటోలు కూడా ప్రత్యేక్షమవుతుంటాయి. ఇక ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఇక వారికీ సంబంధించిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

అయితే సాధారణంగా హీరోయిన్స్ ప్రస్తుతం ఎలా ఉన్నారో చూస్తున్నాం.. కానీ వారు చిన్నప్పుడు ఎలా ఉంటారో అని ప్రతి ఒకరికి తెలుసుకోవాలని ఉంటుంది. అలాగే ఓ హీరోయిన్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో సైలెంట్ గా ఫోటోకి ఫోజులు ఇస్తున్న ఈ చిన్నారి హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా. ఈ చిన్నారి హీరోయిన్ ని గుర్తు పట్టడం కష్టం అంటారా? సరే మీకోసం ఈ ఫోటోకి సంబంధించి క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో ఒక్కసారి చూద్దాం. ఈ ఫొటోలో ఉన్నది ఓ హాట్ బ్యుటీ.. ఆమె కళ్లతోనే అబ్బాయిలను ఫిదా చేసే ఓ ముద్దుగుమ్మ. ఒకే ఒక్క సినిమాతో అందరి కళ్ళు తన పై పడేలా చేసుకున్న వెండితెర సుందరి. ఇక ఈ క్లూతో అయినా ఈ చిన్నారి హీరోయిన్ ని గుర్తించారా?.. యస్…మీరు అనుకున్నది నిజమే.. ఈ ఫోటోలో ఉన్నది వయ్యారి భామ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ‘ఆర్ ఎక్ 100’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన పాయల్ రాజ్ పూత్ ఇప్పుడు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించడమే కాదు గాఢమైన ముద్దు సీన్లలో ఈ అమ్మడి నటన దర్శక, నిర్మాతలే షాక్ అయ్యారు. ఋX 100 సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన బ్యూటీ పాయల్ రాజ్‌పూత్ ఆ తరువాత ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేస్తూ నటిస్తోంది.

ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ ఇటీవల చేసిన ఓ ఫోటోషూట్ వీడియో నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బోల్డ్ ఫోటో షూట్ చేసి ఆ వీడియోను బి హైండ్ ది సీన్స్ అంటూ షేర్ చేసింది. ఇక ఆ వీడియోలో నెట్టింట వరల్ గా మారింది. అయితే ఆ వీడియో అత్యంత అసభ్యకరంగా ఉండడంతో వెంటనే తెరుకుని డెలీట్ చేసింది పాయల్. అయితే అప్పటికే ఆ వీడియోను డౌన్ లోడ్ చేసి నెట్టింట్లో షేర్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news