Moviesఆ టాప్ హీరోయిన్ లెస్బియ‌నా... షాకింగ్ నిజాలు...?

ఆ టాప్ హీరోయిన్ లెస్బియ‌నా… షాకింగ్ నిజాలు…?

ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల మ‌న‌స్త‌త్వాలు, ర‌క‌ర‌కాల ఆలోచ‌న‌లు ఉన్న‌వారు ఉంటారు. కొంద‌రు వ‌య‌స్సు పైబ‌డినా కూడా కెరీర్ ఎక్క‌డ దెబ్బ‌తింటుందో ? అని పెళ్లికి దూరంగా ఉంటూ వ‌స్తుంటారు. ఇటీవ‌ల కాలంలో కొంద‌రు ముదురు హీరోయిన్లు 40 ఏళ్ల‌కు ద‌గ్గ‌రిలో ఉన్నా కూడా పెళ్లంటే దూరం దూరం జ‌రుగుతున్నారు. వాళ్ల‌కు ఈ వ‌య‌స్సులో కూడా ఇంకా సినిమాలు చేసి.. కొన్నేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిపోవాల‌న్న కోరిక బ‌లంగా ఉంటోంది.

పెళ్లి చేసుకోక‌పోతే మంచి ఛాన్సులే వ‌స్తుండ‌డం కూడా వారిలో పెళ్లి వాయిదాకు కార‌ణం. ముఖ్యంగా సౌత్‌లో 15 సంవ‌త్సరాలుగా స్టార్ హీరోయిన్లుగా ఉన్న ఇద్ద‌రు ముదురు హీరోయిన్లు అయితే ఇప్ప‌ట‌కీ పెళ్ల‌న్న మాటే అన‌డం లేదు. వీరి వ‌య‌స్సు కాస్త అటూ ఇటూగా 40కు ద‌గ్గ‌ర్లో ఉంది. ఇక మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటేసిన ఓ ముదురు హీరోయిన్ ఇప్ప‌ట‌కీ పెళ్లి చేసుకోకుండా వార్త‌ల్లో ఉంటోంది.

స‌ద‌రు హీరోయిన్ గురించి ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో ఆస‌క్తిక‌ర వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమె ఓ లెస్బియ‌న్ అన్న ప్ర‌చారం జ‌రుగుతోంది. స్టార్ హీరోలు అంద‌రితోనూ క‌లిసి ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించిన స‌ద‌రు ముదురు భామ‌.. ఓ స్టార్ హీరోతో ప్రేమ‌లో ఉంద‌ని.. అత‌డినే పెళ్లి చేసుకుంటుంద‌ని.. గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా ఒక్క‌టే వార్త‌లు వ‌స్తున్నాయి. వారిద్ద‌రి కాంబినేష‌న్లో రెండు, మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కూడా వ‌చ్చాయి.

ఈ పుకార్లు వ‌స్తున్నా కూడా ఆ ముదురు భామ అవేవి ఖండించ‌డం లేదు. ఇంకా పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం.. ఆమె లెస్బియ‌న్ అన్న ప్ర‌చారం అయితే ఇప్పుడు గ‌ట్టిగా జ‌రుగుతోంది. ఇండ‌స్ట్రీలో ఓ మోస్త‌రు హీరోయిన్లు ఇద్ద‌రితో ఆమెకు ఆ టైప్ కాంటాక్ట్స్ ఉన్నాయ‌ని కూడా ఒక్క‌టే గుస‌గుస‌లు వ‌స్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news