Moviesఈ బ్యూటీ 40 ఏళ్ల దాటినా పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ తెలిస్తే..దిమ్మతిరగాల్సిందే..!!

ఈ బ్యూటీ 40 ఏళ్ల దాటినా పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ తెలిస్తే..దిమ్మతిరగాల్సిందే..!!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ ముఖ్య భాగం. ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని మరింత ముందుకు నడిపించుకోడానికి పెళ్లి అనేది తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు నిజ జీవితంలో ప్రేమించుకోవడం తర్వాత వారు పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ అందరు ఒక్కేలా ఉండాలని లేదు.

ప్రతి ఒక్కరికి వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది కుటుంబానికి ప్రాముఖ్యతనిస్తారు. కొంతమంది కెరియర్ కి, ఇంకా కొంతమంది డబ్బు కి ఇలా ప్రతి మనిషి కొన్ని విషయాలను ఎక్కువగా పట్టించుకుంటారు కొన్ని విషయాలను వదిలేస్తారు. ఈ రోజుల్లో అమ్మాయికి పాతికేళ్లు వచ్చాయంటే పెళ్లెప్పుడు అని అడుగుతుంటారు. కానీ మన హీరోయిన్లు మాత్రం 40 ఏళ్లు దాటినా కూడా ఇంకా పెళ్లి వైపు అడుగులు వేయడం లేదు. ఇప్పటికీ పెళ్లి గిల్లీ లేదంటూ కెరీర్‌పైనే ఫోకస్ చేస్తున్న హీరోయిన్ లల్లో ఈ బాలీవుడ్ బ్యూటీ కూడా ఒకరు.

తెలుగులో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి అనే చిత్రంలో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించడమే కాకుండా.. తన అందాల ఆరబోత మరియు నటనతో మతి పోగొట్టి బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ అభిమానులను ఫిదా చేసింది. ఆ తరువత పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న తెలుగులో అవకాశాలు అందుకోలేకపోయింది.

అమదం విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వని ఈ బ్యూటీ ప్రస్తుతం బోల్డ్ పాత్రల్లో నటిస్తూ మరియు స్పెషల్ సాంగ్స్ వంటివి చేస్తూ లేటు వయసులో ఘాటుగా అందాలు ఆరబోస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. ఇక అమ్మడు హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పుడు టచ్ లోనె ఉంటుంది. ఇక వయసు 40 దాటిన అమీషా పటేల్ పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం ఆ స్టార్ దర్శకుడితో అఫైర్ ఉంది అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

అమ్మడు ఓ స్టార్ డైరెక్టర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారట. కానీ అప్పటికే ఆ డైరెక్టర్ కి పెళ్ళి అయ్యి పిల్లలు కూడా ఉండడంతో ఆయన ని మర్చిపోలేక..వేరోకరిని పెళ్లి చేసుకోలేక అలానే సింగిల్ గా మిగిలిపోయిందట. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే అమ్మడు ఇప్పటికి ఆ డైరెక్టర్ తో టచ్ లోనే ఉందట. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు పలు హిందీ చిత్రాలలో గెస్ట్ అప్పియరెన్స్ మరియు స్పెషల్ సాంగ్స్ పాత్రలలో నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news