Moviesధోనీతో బ్రేకప్ చేసుకున్ని మంచి పనే చేసా.. ఆ హాట్ హీరోయిన్...

ధోనీతో బ్రేకప్ చేసుకున్ని మంచి పనే చేసా.. ఆ హాట్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, స్టార్ క్రికెట‌ర్ ఎంఎస్‌. ధోనీ క్రికెట్ నుంచి రిటైడ్ అయ్యిన విషయం తెలిసిందే. చరిత్రకు ఆయన ఓ సాక్ష్యం… ధోనీ భారత క్రికెట్ కు ఒక సరికొత్త పాఠం… అంతకు ముందు ఎవరికీ సాధ్యం కాని ప్రయాణం సాగించాడు. వన్డే క్రికెట్ లో దూకుడు అస్త్రంతో భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు. 1983 తర్వాత కలగా ఉన్న వరల్డ్ కప్ డ్రీమ్ ను సాధించిపెట్టాడు. భార‌త క్రికెట్ టీంకు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించాడు భార‌త మాజీ క్రికెట‌ర్ మహేంద్ర సింగ్ ధోని. ఇది ఇలా ఉండగా అప్పట్లో ధోనీ ప్రముఖ తమిళ నటి రాయ్ లక్ష్మీ తో డేటింగ్ చేసాడు అంటూ అప్పట్లో వార్తలు హల్ చల్ చేసాయి.

ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే లక్ష్మీ రాయ్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోని తో డేటింగ్ చేసిందని.. ధోనీ తో కలిసి పార్టీలకు కూడా వెళ్ళిందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా లక్ష్మీ రాయ్ కి ధోనీతో బ్రేకప్ అయింది. 2009 వరకు ఘాటుగా సాగిన వీళ్ళ డేటింగ్ ఆ తరువాత ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారు. అయితే ఈ విషయం అప్పట్లో మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ విషయాల పై ఆమె మాట్లాడుతూ..ఇప్పటికీ తమ రిలేషన్ షిప్ పైన పలు వార్తలు రావడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. దీనిపై ఆమె ఇటీవల మాట్లాడుతూ.. ధోనీతో తన సంబంధం ఓ చేదు జ్ఞాపకమని, మేమిద్దరం ఏడాదిపాటు రిలేషన్ లో ఉన్నప్పటికీ.. ఎటువంటి గొడవలు లేకుండా మంచిగానే మా అఫైర్ కు బ్రేకప్ చెప్పామని తెలిపింది.

 

తమ అఫైర్ విషయమై ఇప్పటికీ చర్చ సాగడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పింది. ఇలాగే చేస్తే భవిష్యత్తు పైన తనకు భయం కలుగుతోందని చెప్పింది. ఒకవేళ తన పిల్లలు తమ మధ్య అఫైర్ గురించి టీవీలలో చూసి, ప్రశ్నిస్తే ఎలా అని వాపోయింది.ధోనీ తర్వాత తనకు ముగ్గురు, నలుగురితో బ్రేకప్ అయ్యిందని చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news