Moviesష‌న్నుకి హాట్ కిస్ ఇచ్చిన సిరి..బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ కేక..అదుర్స్..!!

ష‌న్నుకి హాట్ కిస్ ఇచ్చిన సిరి..బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ కేక..అదుర్స్..!!

అరె ఏంట్రా ఇది..?? ఒక్కప్పుడు ఇదే డైలాగ్ తో యూట్యూబ్ ని షేక్ చేసిన షన్ను..అదేనండి షణ్ముఖ్ జశ్వంత్..ఇప్పుడు అదే డైలాగ్ తో నెట్టింట ట్రోల్స్ కి గురి అవుతున్నారు. యస్.. అతను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పటి నుండి ఏదో ఒక్క వార్త తో మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ముఖ్యంగా సిరి,షణ్ముఖ్..విళ్లిద్దరు పేర్లు బాగా వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ ఇంట్లో షన్ను, సిరిల మధ్య ఉండే ఆ ట్రాక్ కాస్త వింతగానే ఉంటుంది.అది ఫ్రెండ్ షిప్ కంటే ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. షన్నుకు దూరంగా సిరి ఉండలేదు. షన్ను మాట్లాడకపోతో ఒంటరిగా ఫీలవుతుంది. ఏడుస్తుంది. బాధపడుతుంది. షన్ను మాట్లాడే వరకు మళ్లీ నార్మల్ మనిషిలా అవ్వదు. అయితే గురువారం సిరి, షణ్ముఖ్‌కు ముద్దు పెట్టడంతో సోషల్ మీడియాలో ఈ విష‌యం తెగ వైర‌ల్‌గామారింది.

 

అసలు ఏమైందంటే..షన్ను సిరి గురించి మాట్లాడుతూ.. మానసికంగా డిస్ట్రబ్‌ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్‌ అయిపోతాం అని అన్నాడు. దీంతో సిరి నేను బాగానే ఉన్నారా. నీ వల్లే మెంటల్‌గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా అని చెప్పింది. అయితే షన్ను నను దూరం పెట్టు అని షసీరియస్ గా చెప్పాడు..దీంతో సిరి కాసేపు గప్ చు గా ఉన్నా..ఆ తరువాత ఫ‌ణ్ముఖ్‌కి సిరి ముద్దు పెట్టింది. ఇక అసలు రచ్చ మొదలైంది.

ముద్దు పెట్టించుకున్న షన్ను బాగానే ఉన్నాడు..పెట్టిన సిరి బాగానే ఉంది..కానీ బయట ఉన్న వాళ్ళ లవర్స్ ఆన్సర్ ఇచ్చుకోలేకపోతున్నారు. నెటిజన్లు మాత్రం సిరి-షణ్నూకి ముద్దు పెట్టడం ఏంటని ఆమెపై ఫైర్‌ అవుతున్నారు.

అయితే సిరి అలా ముద్దుపెట్ట‌డంపై సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌ రియాక్ట్ అవుతూ.. ఇప్పుడేంట్రా నేనే ఏడవాలా? షార్ట్‌ ఫిల్మ్స్‌, సినిమాల్లో చేస్తే ఓకే కదా మీకు అంటూ ట్రోల్స్ చేసే నెటిజన్లకి బాగా బుద్ధి వచ్చేలా తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

ఇక మొదట్లో 19 మందితో కళకళలాడిపోయిన బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం 12 మంది మాత్రమే మిగిలారు. ఇప్పటివరకు ఏడుగురు వెళ్లిపోగా అందులో ఆరుగురు ఆడవాళ్లే కావడం గమనార్హం. ఇక ఈ వారం ఒకరిని పంపించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకార, లోభో ఎలిమినేట్ అవచ్చు అన్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news