Gossipsస్టైలిష్ స్టార్ పక్కన కుర్ర బ్యూటీ..అబ్బ ఏం ఛాన్స్ కొట్టిందిలే..??

స్టైలిష్ స్టార్ పక్కన కుర్ర బ్యూటీ..అబ్బ ఏం ఛాన్స్ కొట్టిందిలే..??

కృతి శెట్టి..ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయి.. టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన ఉప్పెన ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. త‌న మొద‌టి చిత్రంతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చేసిన మొదటి సినిమాతోనే ఆడియన్స్‌‌ని మేస్మైరైజ్ చేసింది ఉప్పెన భామ కృతిశెట్టి. కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్నది కృతిశెట్టి. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఈ అమ్మాయి పైన పడింది.

కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్నది కృతిశెట్టి. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఇప్పుడు ఈ అమ్మాయి పైన పడింది. అంతేకాదు వ‌రుస‌గా ఆఫ‌ర్ల‌ను కొట్టేస్తుంది. కృతిశెట్టి పర్ఫార్మెన్స్‌ చూసి ఫిదా అయిన నాగార్జున.. ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చి..‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వల్‌గా రాబోతున్న ‘బంగార్రాజు’ మూవీలో నాగార్జునతో పాటుగా నాగచైతన్య పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్ర‌స్తుతం ఈ భామా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కుర్ర బ్యూటీకి క్రేజీ ఆఫర్ వచ్చిందట. బన్నీ వకీల్ సాబ్ సినిమాతో టాలీవుడ్ ని షేక్ చేసిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో.. ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి వేణు శ్రీరామ్ ఐకాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. దీనికి కనుబడుట లేదు అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. మరికొన్ని రోజుల్లో అల్లు అర్జున్ ఐకాన్ సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.

ఈ క్రమంలో త్వరలో అల్లు అర్జున్ సరసన ‘ఐకాన్’ సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఆమెకు వచ్చినట్టు సమాచారం. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనీ… ఆ పాత్రలను పూజ హెగ్డే, కృతిశెట్టి పోషిస్తారని తెలుస్తోంది. ఇక ఇవే కాకుండా అమ్మడుకి యంగ్ డైరెక్టర్స్ నుండి కూడా అవకాశాలు వస్తున్నాయట. కానీ ఈ బేబమ్మ సెలక్ టీవ్ గా సినిమాలకు సైన్ చేస్తుంది. ఏది ఏమైన నిన్న కాక మొన్న వచ్చిన బేబమ్మ దెబ్బకు ఎప్పటినుండో ఇండస్ట్రీలో ఉంటున్న స్టార్ హీరోయిన్ లు కూడా బెదిరిపోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news