Gossipsపాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్న స్టార్ హీరోయిన్.. ఏ పార్టీ కండువా...

పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్న స్టార్ హీరోయిన్.. ఏ పార్టీ కండువా కప్పుకుంటుందో తెలుసా..??

అందాల ముద్దుగుమ్మలు రాజికయ రంగ ప్రవేశం చేయడం చాలా కామన్. ఇప్పటికే ఎంతో మది తారలు అలా వెండి తెర పై..ఇటు రాజకియలోకి వచ్చి తమ సతా చాటుతున్నరు. .ఈ విధంగా సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి, రోజా, జయప్రద, జయలలిత వంటి సినీ తారలు రాజకీయాలలోకి వచ్చి తమదైన శైలిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ ఇక్కడ కొందరు స్క్సెస్ అయితే మరికొంత మది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. సినిమాలు రాజకీయాలు ఒక్టి కావని తెలిసినా..చాలా మంది తారలు సినిమాలో చేస్తూనే రాజకీయాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇప్పటికే ఆ లిస్ట్ లో చాలా మంది హీరోయిన్ లు ఉండగా..తాజాగా ఆ లిస్ట్ లోకి చేరిపోయింది చెన్నై బ్యూటి త్రిష.

తెలుగులో టాప్ హీరోయిన్‏గా కొనసాగిన హీరోయిన్స్‏లో త్రిష ఒకరు. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత త్రిషకు తెలుగులో ఆఫర్లు తక్కువయ్యాయి. దీంతో తమిళ్ ఇండస్ట్రీ పైనే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు… లేడీ ఓరియోంటెడ్ సినిమాలు చేస్తూ.. బిజీగా గడిపేస్తుంది. 21 ఏళ్లుగా సినిమాల్లో ఉన్న త్రిష‌కు ఇప్పుడు 37 ఏళ్లు వ‌య‌స్సు వ‌చ్చినా ఈ ముదురు ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోకుండా…సినిమా ఆఫర్లతో బిజీ బిజీ గా గడిపేస్తుంది. అప్పుడెప్పుడో జోడీ సినిమాతో సినిమాల్లోకి వ‌చ్చిన ఆమె తెలుగులో నీ మ‌న‌సు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యింది. అన‌తి కాలంలోనే సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ఈ చెన్నై చిన్న‌ది.

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి త్రిష రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.ఇక్కడ షాకింగ్ ఏమిటంటే.. సినిమాలను కాదనుకుని మరీ రాజకీయాల్లోకి రావడానికి ట్రైచేస్తున్నారట త్రిష. త్రిష రాజకీయాల్లోకి రాబోతోందని తాజాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా వాళ్ల రాజకీయాలకు ఆటపట్టైన తమిళనాడులో త్రిష రాజకీయారంగ్రేటం చేయనుందట. తమిళనాడు సిఎం జయలలిత అంటే అమితంగా ఇష్టపడే త్రిశ ఆమె పార్టీ అన్నా డిఎంకే లోకి వెళ్లనున్నారనే వార్తలు పెద్దఎత్తున ప్రచారం అయ్యాయి. ఏదైనా నియోజకవర్గం చూసుకుని త్రిష .. ఎంచక్కా ప్రజాప్రతినిధి అయిపోదామనే ఆశతో ఉందట. మరి చూడాలి ఈ చెన్నై బ్యూటి ఏం చేస్తుందో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news