Moviesఆయన్ను నమ్మి నేను మోసపోయా..తమన్నా సంచలన వ్యాఖ్యలు..!!

ఆయన్ను నమ్మి నేను మోసపోయా..తమన్నా సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ లో హాట్ బ్యూటీ మిట్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా భాటియా. హ్యాపీడేస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ్ లో నటిస్తుంది. అయితే తమన్నా ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లదు. తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోది. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ టైంలో ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిగా ఆమెకు ఇమకా అవకాశాలు వస్తున్నాయంటేనే..ఆమె కు ఉన్న డిమాండ్ గురించి అర్ధం చేసుకోవచ్చు.

సన్నని నడుమూతో..లేత లేత అందాలతో తన అభిమానులని కట్టిపడెస్తున్న తమన్నా..ఆయన నన్ను మోసం చేసాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. జనరల్ గా సినిమా రంగంలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తరువాత కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. అమదం విషయంలో మరి ఎక్కువ కండీషన్స్ పెట్టుకుంటారు. అలా ప్రేక్షకులను మెప్పించేందుకు హీరోయిన్లు తమ బాడీని ఎప్పుడు మంచి షేప్‌లో ఉంటుకొనేందుకు డైటింగ్‌లు, కసరత్తులు తదితర పనులు చేస్తుంటారు.

ఇక తమన్నా కూడా..అలా కసరత్తులు చేయడం వల్ల ఎంతో ఒత్తిడికి గురి అయ్యేదట. అయితే అలా చేయడం వల్ల తన కెరీర్ ఆరంభంలో ఓ డైటిషిన్‌ చెప్పిన విధానాన్ని తాను నమ్మి..చాలా మోసపోయాను అని చెప్పుకొచ్చింది. అయితే ఆ తరువాత తన ఆహార అలవాట్లు మార్చుకుని.. ఫ్రై ఫుడ్‌ ఐటమ్స్‌ మానేసి సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. తాజాగా ‘సీటీమార్’, ‘మాస్ట్రో’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది తమన్నా. త్వరలో ‘ఎఫ్3’, ‘దటీజ్ మహాలక్ష్మి’ తదితర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news