GossipsCrazy Combo: స్టన్నింగ్ ఆఫర్ అందుకున్న ప్రియమణి..?

Crazy Combo: స్టన్నింగ్ ఆఫర్ అందుకున్న ప్రియమణి..?

ప్రియమణి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలకు బెస్త్ చాయిస్ అయిన ఈ అమ్మదు.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని..స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఈ బ్యూటీ తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా దాదాపు అందరూ స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులు వేసింది. కోలీవుడ్ లో కూడా అమ్మడుకు మంచి మార్కెట్ ఉంది. అంతేకాదు.. నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

అయితే స్టార్టింగ్ లో మంచి జోరు మీదున్న ప్రియమణి కెరీర్.. కొన్ని సంవత్సరాల క్రితం వరుస ప్లాపులతో భారీ డిజాస్తర్ గా మారింది. దీంతో ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చి..పెళ్లి చేసుకుంది. ఇక సెకంద్ ఇన్నింగిస్ లో బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా చేస్తున్న ప్రియమణికి..వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. దీంతో తన సెకండ్ ఇన్నిండ్స్‌ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ వస్తోంది ఈ భామ.

ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్, ‘నారప్ప’ ‘విరాట పర్వం..సినిమాలోనటించిన ప్రియమణికి… మరో క్రేజీ కాంబోలో అవకాశం వచ్చిన్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రీపీట్ అవుతుందడంతో… అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో ప్రియమణి ఓ కీలక పాత్రలో నటించనుందట. ఈ పాత్ర టోటల్ సినిమా కే కీ రోల అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రియమణి కి ఈ పాత్ర గురించి చెప్పగ్గా..ఓకే చెప్పిన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అమ్మడు టైం చాలా కొద్ది సేపే ఉంటుందట..కానీ కధ మొత్తాని రీవర్స్ చేసే కీలక పాత్ర కావడంతో ప్రియ ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నత్లు టాక్ వినిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news