Moviesప్రభాస్ కోసం హద్దులు దాటిన మిల్కీ బ్యూటీ.. టాప్ తీసేసి.. ఏం...

ప్రభాస్ కోసం హద్దులు దాటిన మిల్కీ బ్యూటీ.. టాప్ తీసేసి.. ఏం చేసిందో తెలుసా..?

బాహుబలి.. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏం చెప్పినా ఇంకా ఏదో ఒక్కటి చెప్పడానికి మిగిలే ఉంటాది. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా బాహుబలి. ఇండియన్‌ సినిమా స్థాయిని హాలీవుడ్‌ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించి ఈ మూవీ ఇండియన్‌ సినిమా గత రికార్డులన్నింటినీ చెరిపేసింది. రెండు భాగాలు కలిపి 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినీ రంగంలో వంద కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించవచ్చనే నమ్మకాన్ని కలిగించింది.

ఇక ఈ సినిమా కోసం మన డార్లింగ్ ప్రభాస్ తన కెరీర్‌లో ఎక్కువ భాగాన్ని కేటాయించాడు. దాని ఫలితం కూడా ప్రభాస్‌కు దక్కింది అనుకోండి అది వేరే విషయం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్, బాహుబలి చిత్రాలకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఎంతగా అంటే జపాన్‌లో కూడా బాహుబలి ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడ్డాయి. రాజమౌళి బాహుబలి సినిమాను ప్రకటించినప్పుడు అభిమానులు ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేస్తుంది అని ఫిక్స్ అయ్యారు. అనుకున్న విధంగానే బాహుబలి, బాహుబలి 2 రెండూ భారీ విజయాన్ని, నిర్మాతలకు అదిరిపోయే లాభాన్ని సంపాదించి పెట్టాయి.

ఇక ఇందులో హీరోయిన్లుగా..అనుష్క,తమన్నా ఇరగదీసారు. ఈ సినిమాలో అనుష్క దేవసేన గా తన కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర చేసింది. ఇక తమన్నా కూడా తన కెరీర్ లో ఎప్పుడు చెయ్యని పాత్ర వేసి..అవంతికగా అందరిని మెప్పించింది. ముఖ్యంగా ఈ సినిమాలో “పచ్చ బోటేసిన” అనే పాటలో ప్రభాస్ , తమన్నా జీవించేసారు. ఇక ఈ పాటలో తమన్నా అందలు ఇప్పటికి కుర్రకారుని పిచ్చెకిస్తుంటాయి. ఇక ఈ పాటలో తమన్నా ప్రభాస్ కోసం తను వేసుకున్న టాప్ తీసేసి మరి రెచ్చిపోయింది. ఏది ఏమైనా ప్రభాస్ కోసం మిల్కీ బ్యూటీ అన్ని హద్దులు దాట్టేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news