Moviesరోజా అసలు పేరు ఏంటో తెలుసా..? ఆ పేరు వెనుక పెద్ద...

రోజా అసలు పేరు ఏంటో తెలుసా..? ఆ పేరు వెనుక పెద్ద కధే ఉందండోయ్ ..!!

ఎమ్మెల్యే రోజా.. సినీ నటి రోజా.. ఫైర్ బ్రాండ్ రోజా.. జబర్దస్త్ జడ్జీ రోజా.. పేరు ముందు ప్రొఫెషన్స్ మారిన రోజా పేరు మాత్రం కామన్‌గా ఉంటూ వస్తోంది. అయితే ఆమెకు ఇంకొంక పేరు కూడా ఉందనే విషయం మీకు తెలుసా..??

తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి, ఇపుడు రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న ఆర్కే. రోజా. తెలుగు సినీ ప్ర‌పంచంలో ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ రోజా. రెండు దశాబ్దాల కింద తను తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. స్టార్ హీరోల సరసన నటించి.. తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు రోజా.

ఆ త‌ర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ అప్పుడ‌ప్పుడు వెండితెర‌పై మెరుస్తున్నారు. ఇక బుల్లితెరపై మాత్రం జబర్దస్త్ కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అప్పుడప్పుడు వెండితెర‌పై హీరోయిన్‌గా కాకుండా తల్లి, అక్క ఇలా క్యారెక్టర్లను చేస్తోంది రోజా.

అయితే.. రోజా గురించి.. తన పర్సనల్ విషయాల గురించి చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు. రోజా వ్యక్తిగత విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు. అసలు రోజా తన పేరు నే కాదౌ. ఆ విషయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఇంతకి తన అసలు పేరు ఏంటా అని అనుకుంటున్నారా..??రోజా ఒరిజినల్ పేరు శ్రీలత… శీలత రెడ్డి. ఆమె సినిమాల్లోకి ఎంటర్ అవ్వకముందు అందరూ శ్రీలత అనే పిలిచేవారు. కానీ.. సినిమాల్లోకి వచ్చాక తన స్క్రీన్ పేరు రోజాగా మారిపోయింది. అప్పటి నుంచి తను ఇక రోజాగానే చలామణి అవుతోంది.

ఇప్పటికి ఎవర్నైనా ఆమెను శ్రీ లత అని పేరు పెట్టి పిలిస్తే సంతోషంగా ఫీల్ అవుతుంటాఋఅట. నా పేరు గుర్తుపెట్టుకున్నారని ఆనందపడతారట. మన అనుకున్నారు కాబట్టి మన పేరు గుర్తుపెట్టుకున్నారని అనుకుంటారట. ఆమెను పదిమందిలో లత అని పిలిచినా వెనకి తిరిగి చూస్తారట.. ఆమెకు రోజా అని పేరు మార్చి ఇన్ని ఏళ్లైనా లత అనే పేరు పెట్టి పిలిస్తే కూడా పలుకుతారట. ఆ పేరు గుర్తించుకుని అభిమానంతో పిలివడం ఆమెకు ఇష్టమ అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే రోజా అలియాస్ శ్రీ లతా రెడ్డి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news