Moviesతెగించేసిన జాన్వీ పాప..మాస్ మసాలా మిక్స్ చేసి.. అబ్బో అది చెప్పలేం...

తెగించేసిన జాన్వీ పాప..మాస్ మసాలా మిక్స్ చేసి.. అబ్బో అది చెప్పలేం చూసేయండి..!!

జాన్వీ కపూర్..బాలీవుడ్ బ్యూటీ అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓరేంజ్ లో దూసుకుపోతున్న ఈ గ్లామర్ బ్యూటీ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బాగా బిజీ గా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో గ్లామర్ విందునే వడ్డిస్తుంది. జాన్వీ కపూర్‌ స్కిన్‌ షో విషయంలో ఏ మాత్రం తగ్గదు.

గ్లామరస్‌ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటుంది. ఓ పక్క సినిమాల్లో రెచ్చిపోతూ బీ టౌన్ ఆడియెన్స్ ను అలరిస్తున్న అమ్మడు సోషల్ మీడియాలో సెమీ న్యూడ్ పిక్స్ తో షేక్ చేస్తుంది. పొట్టి డ్రెస్సుతో పిచ్చెక్కించడం జాన్వీ స్పెషాలిటి.

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తనకంటూ ఓ సక్సెస్ అందుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని బాగా బిజీ గా మారింది. ఆ మధ్య జాన్వీ నటించి.. ఓటీటీలో విడుదలైన ‘గుంజన్ సక్సేనా’ ఫర్వాలేదు అనిపించింది. ఇది మినహాయించి ఆమె నటించిన సినిమాలు అన్నీ ఫ్లాపులే.

అయితే ఈ భామ సోషల్‌మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే తాజాగా జాన్వీ ఓ మాస్ మసాలా డ్యాన్స్ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. సూపర్ హిట్ పాట ‘నాక ముక్కా’కు తన గ్యాంగ్‌తో కలిసి ఆమె చిందులు వేసింది. తన గ్యాంగ్‌కి ‘అక్సా’ గ్యాంగ్ అంటూ ఆమె పేరు పెట్టింది. ఇది లో బడ్జెట్ సీక్వెల్ అంటూ ఆమె పేర్కొంది. ప్రస్తుతం జాన్వీ ‘గుడ్ లక్ జెర్రీ’, ‘తక్త్’, ‘దోస్తానా 2’ తదితర సినిమాల్లో నటిస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news