Moviesకుమార్తెను హీరోయిన్ చేయాల‌ని సురేఖ వాణి ఆంటీ ఆ ప‌ని చేస్తోందా...!

కుమార్తెను హీరోయిన్ చేయాల‌ని సురేఖ వాణి ఆంటీ ఆ ప‌ని చేస్తోందా…!

సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఈ వ‌య‌స్సులో కూడా ఎప్పుడు త‌న హాట్ హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ పాపుల‌ర్ అవుతోంది. కొద్ది రోజులుగా సురేఖ వాణి ఆంటీ త‌న‌తో పాటు త‌న కుమార్తె హాట్ పిక్‌ల‌ను సైతం సోష‌ల్ మీడియాలో వ‌దులుతోంది. ఆమె నిత్యం త‌న‌తో పాటు త‌న కూతురు కూడా లైమ్ లైట్‌లో ఉండేందుకు బాగా తాప‌త్ర‌య ప‌డుతోంది. అవ‌కాశం వ‌స్తే త‌న కూతురును హీరోయిన్‌గా చేస్తాన‌ని కూడా ప‌లు మార్లు చెపుతోంది.

 

అందుకు త‌గ్గ‌ట్టుగానే కూతురు గ్లామ‌ర్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో పాటు ఆమె గ్లామ‌ర‌సం పండించేందుకు బాగానే స‌ల‌హాలు ఇస్తోన్న‌ట్టు కూడా ఉంది. ఇక లాక్ డౌన్ త‌ర్వాత షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావ‌డంతో సురేఖ వాణి ఆంటీ జైపూర్ వెళ్లింది. అక్క‌డ‌కు త‌న కుమార్తెను కూడా వెంట పెట్టుకు వెళ్ల‌డంతో పాటు పార్టీల‌తో హంగామా చేయ‌డంతో పాటు ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

 

ద‌స‌రా సంద‌ర్భంగా కూతురుతో క‌లిసి గోవా బీచ్‌ల‌కు వెళ్లి అక్క‌డ బాగా ఎంజాయ్ చేసిన‌ట్టు ఉన్నారు. బీచ్‌లో త‌ళ్లీ కూతుళ్లు కుర‌చ, హాట్ డ్రెస్సులు వేసుకున్న స్టిల్స్ రిలీజ్ చేసి వాటిని సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. గోవాలో వీళ్ల ఎంజాయ్ మామూలుగా ఉన్న‌ట్టు లేదు. ఇక కూతురును హీరోయిన్ చేసేందుకే ఆమెను ఇంత గ్లామ‌ర్‌గా సురేఖ వాణి ఆంటీ ప్ర‌మోట్ చేస్తుంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో వ‌స్తున్నాయి. మ‌రి ఆమె ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయో ?  చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news