భ‌ర్త ఆఫీస్‌కు.. ప్రియుడితో భార్య రాస‌లీలు.. ఒక్క వీడియోతో సీన్ రివ‌ర్స్‌

వివాహేత‌ర సంబంధాలు, అణ‌చుకోలేని కోరిక‌లు ఎంతోమంది జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నాయి. మోనాలీ జీవితంలో ఓ ఉన్నత కుటుంబానికి కోడ‌లిగా వెళ్లింది. పెళ్లికి ముందు ఆమెకు కొంత‌మందితో ఎఫైర్లు ఉన్నాయి. అయితే పెళ్ల‌య్యాక వాటిని ఆమె కంటిన్యూ చేస్తూ వ‌స్తోంది. పెళ్లికి ముందే ఆమెకు చాలా మందితో ఎఫైర్లు ఉండ‌గా.. వారిలో ముఖేష్ అనే వ్య‌క్తితో పెళ్ల‌య్యాక కూడా త‌న శారీర‌క సంబంధాన్ని కొన‌సాగిస్తోంది. భ‌ర్త బాగా లావుగా ఉండ‌డం కూడా ఆమెకు న‌చ్చ‌లేదు.

 

భ‌ర్త నుంచి ఆమె కోరుకున్న సుఖం దొరక్క‌పోవ‌డంతో పెళ్ల‌య్యాక ముఖేష్‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఈ క్ర‌మంలోనే ఆమె భ‌ర్త ఆఫీస్‌కు వెళ్లిన వెంట‌నే ముఖేష్‌కు ఫోన్ చేసి ర‌ప్పించుకునేది. వారిద్ద‌రు క‌లిసి బెడ్ రూంలో దూరి రాస‌లీల‌లు కంటిన్యూ చేసేవారు. అయితే కొద్ది రోజుల త‌ర్వాత ఆ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌కు అనుమానం రావ‌డంతో అత‌డు ఈ విష‌యాన్ని ఆమె భ‌ర్త‌కు చెప్పాడు.

మీరు ఆఫీస్‌కు వెళ్లిన వెంట‌నే మీ ప్లాట్‌కు మ‌రో వ్య‌క్తి వ‌స్తున్నాడ‌ని చెప్పాడు. ఉద‌యం వ‌చ్చి సాయంత్రం 4 గంట‌ల‌కు వెళుతున్నాడ‌ని వాచ్‌మెన్ చెప్పాడు. అయితే మోనాలీ భ‌ర్త మాత్రం న‌మ్మ‌లేదు. ఆ త‌ర్వాత సెక్యూరిటీ ముఖేష్ ఆ ప్లాట్‌లోకి వెళ్లి వ‌చ్చే వీడియో తీసి భ‌ర్త‌కు చూపించాడు. చివ‌ర‌కు నాలుగు రోజులు నిఘా పెట్టాక భ‌ర్త‌కు కూడా త‌న భార్య చేస్తోన్న ప‌ని అర్థ‌మైంది.

 

చివ‌ర‌కు ఓ రోజు ఆఫీస్‌కు వెళుతున్న‌ట్టు న‌టించి ప‌క్క‌నే ఉన్నాడు. మోనాలీ, ప్రియుడు ముఖేష్‌కు ఫోన్ చేసి ర‌ప్పించుకుని రాస‌లీల‌ల్లో మునిగిపోయింది. ఆ త‌ర్వాత త‌న‌కు తెలిసిన వ్య‌క్తుల‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని త‌లుపు త‌ట్టాడు. చివ‌ర‌కు ప్రియుడిని బాత్‌రూమ్‌లో దాచి త‌లుపు తీయ‌గా బ‌య‌ట భ‌ర్త‌ను చూసి షాక్ అయ్యింది. బాత్ రూంలో చూడ‌గా ప్రియుడు ముఖేష్ ఉన్నాడు. చివ‌ర‌కు త‌న‌ను మోసం చేసిన భార్య‌కు విడాకులు ఇస్తాన‌ని మోనాలీ భ‌ర్త చెపుతున్నాడు.