Moviesమామ్మ వ‌య‌స్సులో బికీనీ అందాలు చూపిస్తోన్న ఈ హీరోయిన్ తెలుసా..

మామ్మ వ‌య‌స్సులో బికీనీ అందాలు చూపిస్తోన్న ఈ హీరోయిన్ తెలుసా..

బికినీ అనేది వేయాల్సిన వ‌య‌స్సులో వేస్తే అందం. అయితే ఇటీవ‌ల కొంద‌రు అవుట్ డేటెడ్ హీరోయిన్లు, ముదురు హీరోయిన్లు కూడా బికీనీ వేస్తూ అంద చందాలు చూపిస్తూ తాము కూడా ఇంకా జ‌నాల‌కు గుర్తున్నామ‌ని త‌మ ఉనికి చాటుకుంటున్నారు. ఇక ముదురు హీరోయిన్ల‌లో కూడా మూడున్నర ప‌దుల వ‌య‌స్సు ఉన్న హీరోయిన్ల వ‌ర‌కు బికినీ వేస్తే చూడ‌గ‌లం. మ‌లైకా అరోరా అయితే నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌స్సులో కూడా బీచ్‌ల్లో బికినీలు వేస్తూ లేటు వ‌య‌స్సులో ఘాటు అందాలు చూపిస్తూ ఉంటుంది.

ఇక మ‌రో మాజీ మోడ‌ల్‌, సీనియ‌ర్ హీరోయిన్ ప‌ద్మాల‌క్ష్మి మాత్రం ఐదు ప‌దుల వ‌య‌స్సు దాటిని కూడా బీచ్‌ల‌లో బికినీలు వేస్తూ లేటు వ‌య‌స్సులో అందాలు చూపిస్తోంది. అమెరికాలో ఎన్నారైగా స్థిరపడిన భారతీయ సూపర్ మోడల్ పద్మా లక్ష్మి ఏజ్ 50 కి చేరువైనా.. ఇప్పటికీ టీనేజీ కుర్ర‌మ్మాయి వేషాలు వేస్తూనే ఉంటోంది. ఈ వ‌య‌స్సులో కూడా ఆమె త‌ళుకు బెళుకులు ప్రద‌ర్శించ‌డంలో ఆమె ఎంత‌కూ వెనక్కు త‌గ్గ‌ట్లేదు.

ఆమె తాజా బ‌ర్త్ డే ఫొటోలు చూస్తే ప‌ద్మ బీచ్‌లో బికినీలో అందాలు చూపిస్తే ఆట‌లాడుకుంటోంది. ఎప్పుడో 1998 – 99లో మోడ‌ల్‌గా క‌నిపించిన ఆమె ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత స‌ల్మాన్ ర‌ష్దీతో కొంత‌కాలం ఘాటు ప్రేమాయ‌ణం న‌డిపింది. ఇప్పుడు అమెరికాలో ఉంటోన్న ఆమె వీలున్న‌ప్పుడ‌ల్లా త‌న హాట్ అందాలు ఆర‌బోస్తూనే ఉంటోంది. మ‌రి ఆమె తాజా బికినీ అందాలు చూసిన వారు మామ్మ ఏజ్‌లో కూడా ఈ టీనేజ్ వేషాలేంట్రా ? అని ముక్కున వేలేసుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news