Moviesఏం హాట్‌గా ఉన్నావ్ పూజ‌.. ఫిట్‌నెస్ వీడియోలు చూస్తే పిచ్చెక్కాల్సిందే

ఏం హాట్‌గా ఉన్నావ్ పూజ‌.. ఫిట్‌నెస్ వీడియోలు చూస్తే పిచ్చెక్కాల్సిందే

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం స్టార్ హీరోల ప‌క్క‌న వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌, బ‌న్నీ, మ‌హేష్ లాంటి స్టార్ల ప‌క్క‌న… ఇటు మీడియం రేంజ్ హీరోల ప‌క్క‌న వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకున్న పూజను ఇప్పుడు స్టార్ హీరోల్లో కొంద‌రు రెండోసారి రిపీట్ చేస్తుంటే… మ‌రి కొంద‌రు మూడోసారి కూడా త‌మ సినిమాలో రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పూజ క్రేజ్ అలా ఉంది. ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫొటోలు, ఫిట్‌నెస్ వీడియోలు షేర్ చేస్తూ కుర్ర‌కారుకు మంచి కిక్ ఇస్తూ ఉంటోంది.

Pooja Hegde Hot & Sexy Photos: Pooja Hegde wore the sexiest lehenga on the  ramp and the pictures are going viral

తాజాగా ఈ పొడుగు కాళ్ల సుంద‌రి ఇంట్లోనే ఫిట్‌నెస్ కోసం చేస్తోన్న క‌స‌ర‌త్తుల వీడియోలు చూస్తుంటే ఎవ‌డికి అయినా పిచ్చెక్కిపోవాల్సిందే. ఒళ్లును విల్లులా వంచుతూ చేస్తోన్న ఈ అమ్మ‌డు ఫిట్‌నెస్ క‌స‌ర‌త్తులు ఆక‌ట్టుకుంటుంటే ఇక ఆమె వంపులు, సొంపులు క‌ళ్లార‌ప్ప‌కుండా చూసేలా ఉన్నాయి. పొడుకు కాళ్లు, స‌న్న‌ని న‌డుము.. చూడ‌చ‌క్క‌ని మొఖంతో పూజ మొత్తానికి కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు పుట్టించేస్తోంది.

 

గ్రీన్ డ్రెస్సులో ఆమె న‌డుమును పైకి కింద‌కు వంచుతూ లెగుస్తూ చేస్తోన్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. దీనిపై మీరు కూడా ఓ లుక్కేస్తే వ‌ద‌ల‌కుండా రెండోసారి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news