Moviesచీర‌క‌ట్టుతో కైపెక్కిస్తోన్న అన‌సూయ‌... ఏం క‌వ్విస్తోందిలే..!

చీర‌క‌ట్టుతో కైపెక్కిస్తోన్న అన‌సూయ‌… ఏం క‌వ్విస్తోందిలే..!

యాంకర్ అనసూయ హాట్ హాట్ అందాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అన‌సూయ త‌న అంద చందాల‌తో తెలుగు బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద కూడా ఎంతో ప్రేక్ష‌కుల హృద‌యాలు కొల్ల‌గొట్ట‌డంతో పాటు కుర్ర‌కారు గుండెల‌ను మెలిపెట్టేస్తుంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న చిట్టి పొట్టి దుస్తుల‌తో త‌న అందాలు చూపించే విష‌యంలో ఏ మాత్రం మొహ‌మాటం లేని అన‌సూయ అప్పుడ‌ప్పుడు చీర‌క‌ట్టులో అచ్చ తెలుగు అమ్మాయిలా ద‌ర్శ‌న‌మిస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ ఇప్పుడు హాట్ గా చీరలో మెరిసి అందరి మనసు దోచేస్తోంది. త‌న హెయిర్ కింద‌కు విర‌బోసి.. రెడ్ జాకెట్‌తో పెద్ద పెద్ద రింగులు పెట్టుకుని క‌వ్వించే చూపుతో కైపెక్కిస్తోంది. మ‌రి ఈ హాటీ యాంక‌ర్ లేటెస్ట్ లుక్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news