Moviesఈ ఫొటోలో మెగాస్టార్ చిరు ఎత్తుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా......

ఈ ఫొటోలో మెగాస్టార్ చిరు ఎత్తుకున్న టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా… మెగా ఫ్యామిలీ హీరో కాదు…!

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిరు వ‌య‌స్సు ఆరున్న‌ర ప‌దుల‌కు చేరుకుంది. చిరు చూపిన బాట‌లోనే ఇప్పుడు ఏకంగా డ‌జ‌న‌కుపైగా మెగా ఫ్యామిలీ హీరోలు అయ్యారు. ఈ రోజు ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోల హ‌వా న‌డుస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం చిరంజీవి ఛ‌రిష్మాయే అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక చిరు చేతుల మీద‌గానే ఆయ‌న సోద‌రులు, మేన‌ళ్లుళ్లు, కుమారుడి సినిమా ఎంట్రీ జ‌రిగింది.

ఈ ఫోటోలో మెగాస్టార్ ఎత్తుకున్న బుడతడు ఎవరో గుర్తు పట్టారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఈ ఫొటోలో చిరంజీవి చేతిలో ఉన్న ఆ బ‌డ‌త‌డు నేటి టాలీవుడ్ హీరో. అయితే అత‌డు మెగా ఫ్యామిలీ హీరో కాదు సుమా… డైలాగ్ కింగ్ సాయికుమార్ త‌న‌యుడు ఆది. గతంలో చిరు ఓ ఫంక్ష‌న్లో ఉన్న‌ప్పుడు ఆదిని ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఈ ఫొటో బ‌య‌ట‌కు రావ‌డంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఈ ఫొటోను సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ చేయిస్తున్నారు. ఇక సాయికుమార్‌కు, చిరంజీవికి కూడా ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. ఇక చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news