Moviesప్ర‌భాస్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చేశాడు.. ఆదిపురుషుడు సినిమాలో రాముడి రోల్‌

ప్ర‌భాస్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చేశాడు.. ఆదిపురుషుడు సినిమాలో రాముడి రోల్‌

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఈ రోజు ఉద‌యం స‌డెన్ స‌ర్‌ఫ్రైజ్ ఇస్తాన‌ని నిన్న త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ రోజు ప్ర‌భాస్ నుంచి స‌ర్‌ఫ్రైజ్ వ‌చ్చేసింది. ఆ స‌ర్‌ఫ్రైజ్ ఏంటో కాదు గుల్ష‌న్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో టీ సీరిస్ నిర్మించే సినిమాలో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. ఏ – ఆదిపురుష్ సినిమాలో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. ప్ర‌భాస్ ఆదిపురుషుడిగా రాముడి ప్రాత‌లో న‌టిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో సోష‌ల్ మీడియాలో వైర‌ల్గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news