Gossipsన్యూడ్‌గా హాట్ బ్యూటీ.. అన్నీ నేర్పిస్తుందట

న్యూడ్‌గా హాట్ బ్యూటీ.. అన్నీ నేర్పిస్తుందట

సాధారణంగా న్యూడ్ వీడియో అంటే అదేదో బూతు వీడియో అనో.. లేక అడల్ట్ కంటెంట్ వీడియో అని ఫిక్స్ అవుతారు. కానీ తాను చేసేది న్యూడ్ వీడియో అయినా. అది అందరూ చేయాల్సిందేనంటోంది ఓ బ్యూటీ. బాలీవుడ్‌లో ఫేం లేకపోయినా సోషల్ మీడియా పుణ్యమా అని కావాల్సిన ఫేం మొత్తం సాధించుకోవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాల్లో తమ హాట్ అందాల ఆరబోతతో ఎంతోమంది యూత్‌ను కట్టిపడేస్తున్నారు. ఇప్పుడు ఉన్నపలంగా మరో బ్యూటీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసుకుందామా!

బాలీవుడ్‌లో టీవీ నటిగా గుర్తింపు సాధించిన అబిగైల్ పాండే..తనకంటూ మంచి గుర్తింపు సాధించింది. తరుచూ సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించే ఈ బ్యూటీ తాజాగా ఓ యోగా ఫోటోను అప్‌లోడ్ చేసింది. ఈ ఫోటో అంతగా ఏముంది అనుకుంటున్నారా..? అక్కడే ఉంది అసలు విషయం. అమ్మడు యోగా చేసింది మామూలుగా కాదు.. న్యూడ్‌గా. అంటే పూర్తిగా బట్టలు లేకుండా కాదులెండీ.. టాప్‌లెస్‌గా యోగా చేస్తూ అబిగైల్ దిగిన ఫోటో ఇప్పుడు బాలీవుడ్ జనాలకు నిద్రలేకుండా చేస్తోంది. ఇంత హాట్ బ్యూటీని తాము సినిమాల్లో ఎందుకు చూడలేదని ప్రేక్షకులకు ఫీల్ అవుతున్నారు.

ఏదేమైనా తన హాట్ అందాలతో జనాలకు నిద్ర లేకుండా చేస్తున్న అబిగైల్ సోషల్ మీడియాలో నిప్పు పెట్టింది. మరి ఇంతటి అందాల ఆరబోత చేస్తున్న అబిగైల్‌కు సినిమా అవకాశాలు ఎంతమేర వస్తాయో చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news