రష్మికను ఓ రేంజ్ లో వాడేస్తున్న విజయ్ దేవరకొండ..!

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నను ముద్దుల్లో ముంచెత్తుతున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్, రష్మిక ఇద్దరు కలిసి చేస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాలో మరోసారి ఈ ఇద్దరి పెయిర్ సూపర్ హిట్ కానుందని అంటున్నారు. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి గీతా గోవిందం సినిమాలో నటించారు. ఆ సినిమాలో లిప్ లాక్స్ సినిమా సక్సెస్ కు కారణమయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా విజయ్, రష్మికల ముద్దు సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.

రీసెంట్ గా టీజర్ లోనే రష్మిక అదరాలను జుర్రేశాడు విజయ్ దేవరకొండ. ఇద్దరి జోడీతో పాటుగా ఇద్దరు రొమాన్స్ కూడా డియర్ కామ్రేడ్ సినిమాకు స్పెషల్ క్రేజ్ తెస్తుంది. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మే 31న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకు పోటీగా సూర్య ఎన్.జి.కే రిలీజ్ ప్లాన్ చేశారు. మరి విజయ్ సూర్యకు పోటీగా కాకుండా సినిమా వాయిదా వేసుకుంటాడని చెబుతున్నారు.

డియర్ కామ్రేడ్ తో విజయ్ దేవరకొండ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని తెలిసిందే. ఆల్రెడీ క్రాంతి మాధవ్ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్టు టాక్.

Leave a comment