Gossipsడబ్బులిస్తే పోర్న్ సినిమాల్లో కూడా నటించడానికి రెడీ: తెలుగు హాట్ యాంకర్...

డబ్బులిస్తే పోర్న్ సినిమాల్లో కూడా నటించడానికి రెడీ: తెలుగు హాట్ యాంకర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్

Bold Actress Swathi Naidu is popular in YouTube for her short movies. Recently the bold actress had given an interview to a media person where she commented that she is an adult star and is very happy for what she is
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఒక్క చాన్స్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే అదృష్టం మాత్రం కొందరినే వరించడంతో మిగతా వారు సినిమాలపై మోజుతో వేరే మార్గాల్లో ఫేం సంపాదించుకుంటున్నారు. ఇలాంటి కథే మన యూట్యూబ్ బోల్డ్ స్టార్ అదేనండీ స్వాతి నాయుడిది కూడా. నిజానికి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అవుదామని విజయవాడ నుండి ఇండస్ట్రీకి వచ్చింది స్వాతి నాయుడు. తనకు సినిమాల్లో ఆఫర్లు దక్కకపోవడంతో ఎలాగైనా తనకు ఫేం రావాలని చూసిన ఈ హాట్ బ్యూటీ షార్ట్ మూవీస్‌ను ఎంచుకుంది. షార్ట్ మూవీస్ అంటే మామూలు వీడియోలు కాదు సుమీ.. ఏకంగా అడల్ట్ కంటెంట్ ఉన్న వీడియోలతో ఇక యూట్యూబ్‌ను షేక్ చేసేసింది ఈ బ్యూటీ.

తాజాగా స్వాతి నాయుడు ఓ మీడియా వారికి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు స్వాతి నాయుడు దిమ్మతిరిగిపోయింది. ‘‘ఇలాంటి షార్ట్ మూవీలు చేసి సమాజాన్ని పాడు చేస్తున్నారు. మీకు సిగ్గు లేదా..’’ అంటూ ఆ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు స్వాతి నాయుడు బిక్క మొహం వేసింది. కానీ ఎంతైనా ఇలాంటి విషయాల్లో ఆరితేరి పోయిన స్వాతి సమాధానం ఇచ్చింది చూడండీ.. చూస్తే మీరు షాకవుతారు. ‘చూసేవారికి లేని సిగ్గు చేసేదాన్ని నాకెందుకు.. డబ్బులు ఎక్కవ ఇస్తే పోర్న్ సినిమాల్లో కూడా నటిస్తాను’’ అని చెప్పడంతో పాపం రిపోర్టర్ తెల్ల మొహం వేయక తప్పలేదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన స్వాతి నాయుడు ఇంటర్వ్యూ వీడియోను మీరూ ఓ సారి చూడండీ..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news