వైజాగ్ శ్రీ కన్య థియేటర్ లో భారీ అగ్ని ప్రమాదం

వైజాగ్ గాజువాక శ్రీకన్య థియేటర్ లో షార్ట్ సర్ క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దాదాపు థియేటర్ మొత్తం మంటలు వ్యాపించడం తో భారీ ఎత్తున ఆస్థి నష్టం జరిగింగని తెలుస్తుంది. షార్ట్ సర్ క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందా లేదా అన్నది తెలియలేదు.
1
వైజాగ్ గాజువాక మెయిన్ సెంటర్ లో ఉండే శ్రీ కన్య థియేటర్ చాలా విశాలమైన థియేటర్. ఊహించని విధంగా మంటలు రావడం వల్ల అక్కడ చుట్టుపక్కన ఉన్న వాళ్లు జాగ్రత్త పడటం జరిగింది. షార్ట్ సర్ క్యూట్ వల్లే ఇది జరిగింది. వెంటనే నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు. పోలీస్ యంత్రాంగం, ఫైర్ ఇంజిన్ వచ్చే సరికి చాలా వరకు ఆస్థి నష్టం జరిగిందని తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి వివరణ రావాల్సి ఉంది.

Leave a comment