అదరగొడుతున్న” శైలజా రెడ్డి అల్లుడు ” వీకెండ్ వసూళ్లు..!

కెరియర్ లో కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా పడితే ఎలా ఉంటుంది అంటే ప్రస్తుతం నాగ చైతన్య జోష్ ను చూస్తే అర్ధమవుతుంది. జోష్ నుండి శైలజా రెడ్డి అల్లుడు సినిమా వరకు నాగ చైతన్యలో మార్పు ప్రత్యేకంగా కనిపిస్తుంది. మారుతి డైరక్షన్ లో వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుంది.
1
వినాయక చవితి సందర్భంగా గురువారం రిలీజైన ఈ సినిమా నాలురు రోజుల్లో 14.73 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 25 కోట్లతో రిలీజైన నాగ చైతన్య అల్లుడు మూవీ హంగామా చూసి అక్కినేని ఫ్యాన్స్ ఉత్సాహంలో ఉన్నారు. ఏరియాల వారిగా శైలజా రెడ్డి అల్లుడు డీటైల్స్ కలక్షన్స్..

నైజాం : 3.67 కోట్లు

సీడెడ్ : 2.09 కోట్లు

ఉత్తరాంధ్ర : 1.35 కోట్లు

ఈస్ట్ : 1.30 కోట్లు

వెస్ట్ : 0.78 కోట్లు

గుంటూరు : 1.13 కోట్లు

కృష్ణా : 0.84 కోట్లు

నెల్లూరు : 0.49 కోట్లు

ఏపి/తెలంగాణా : 11.65 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.63 కోట్లు

ఓవర్సీస్ : 1.45 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా : 14.73 కోట్లు
2

Leave a comment