గౌతం గంభీర్ నీకు హ్యాట్సాఫ్.. ఇండియన్ క్రికెటర్స్ లో మొదటి ఆర్గాన్ డోనార్..!

ఇండియన్ క్రికెటర్స్ లో గౌతం గంభీర్ ఎంత మంచి ప్లేయరో అందరికి తెలుసు. స్టేడియం లో తన ఆటతో మనసులు గెలవడమే కాదు తన మంచి మనసుతో మనుషులను తెలుస్తున్నాడు గంభీర్. టీం ఇండియా క్రికెటర్స్ లో గంభీర్ మొదటి ప్లేయర్ తన ఆర్గాన్స్ డొనేషన్ కు ఒప్పుకున్నాడు. ఢిల్లి హాస్పిటల్స్ కు తన మరణం తర్వాత ఆర్గాన్స్ తీసుకోవచ్చని రాసిచ్చాడు గంభీర్.

“I am extremely humbled to be a part of this drive. Organ donation is an egalitarian and a moral act,” said Gambhir, who is also an ambassador for “Gift a Life.”

1

2

ఇండియన్ క్రికెటర్స్ లో ఇలా ఆర్గాన్ డొనేట్ చేసిన వ్యక్తిగా గౌతం గంభీర్ గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు నిన్న రాఖీ రోజున కూడా ఆడ మగ కాదు ముందు మనమంతా మనుషులం అంటూ ట్రాన్స్ జెండర్స్ తో రాఖీ కట్టించుకుని తన మంచి మనసుక్ని మరోసారి చాటుకున్నాడు గంభీర్. క్రికెటర్ గానే కాదు సాటి మనిషిగా తన బాధ్యత ఎరిగిన గౌతం గంభీర్ క్రికెట్ తో సంబంధం లేకుండా అభిమానులను సంపాదిస్తున్నాడు.

Leave a comment