Gossipsటాలీవుడ్ సెక్స్ రాకెట్..సీరియల్ ఆర్టిస్టుల వ్యభిచారం..?

టాలీవుడ్ సెక్స్ రాకెట్..సీరియల్ ఆర్టిస్టుల వ్యభిచారం..?

శ్రీ రెడ్డి టాలీవుడ్ లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎంతటి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిందో అందరికి తెలిసిందే. ప్రముఖ నటులతో తీసుకున్న ఫోటోలని షేర్ చేస్తూ తెలుగు ఇండస్ట్రీ లో పెను ప్రకంపనలు సృష్టించింది. అయితే ఈ విషయం పూర్తి కాకముందే ఇప్పుడు టాలీవుడ్ ని కుదిపేస్తున్న “చికాగో సెక్స్ రాకెట్” పై సంచలనమైన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. తనకి ఈ రాకెట్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసంటూ ఒక పెద్ద లిస్ట్ ని తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.
గతంలో కిషన్ అయన సతీమణి తనని కూడా ఈ ఉచ్చు లోకి దించటానికి సంప్రదించారని, టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్లు కూడా ఈ రాకెట్ లో ఉన్నారని తెలిపింది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సరైన అవకాశాలు లేక ఇటువంటి పనులు చేస్తున్నారని చెప్పింది. అయితే కిషన్ తన కస్టమర్స్ కి తనకి అందుబాటులో ఉన్న హీరోయిన్ల ఫోటోలని పంపిస్తాడని, అయితే ఈ లిస్ట్ లోకి త్రిష ఎందుకు వచ్చిందో తనకి అర్ధం కావట్లేదని చెప్పింది శ్రీ రెడ్డి. కిషన్ వద్ద త్రిష ఫోటో ఉండటం తో ఈ వ్యవహారం లో ఇంకా చాల మంది పెద్ద హీరోయిన్లే ఉన్నారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news