మోహన్ లాల్ ఛాలెంజ్ ని స్వీకరించిన తారక్ : ఎన్టీఆర్ వర్క్ అవుట్ వీడియో.. పని రాక్షసా నీకు ప్రణామం

ఏ ముహుర్తానా రాజాసింగ్ రాథోర్ ఫిట్ నెస్ ఛాలెంజ్ మొదలుపెట్టారో కానీ ఈరోజున తెలుగు సినీ అభిమానులు ఎన్నడూ ఊహించని అద్భుత వీడియో లు , అత్యత్భుత సవాల్ లు చూస్తున్నాడు. స్టార్ హీరోలు ఒకప్పుడు ఓపెన్ గా ఎప్పుడూ పెద్దగా వారి మధ్య అనుబంధాలని చూపించింది లేదు. కానీ ఈ మధ్య మన తెలుగు హీరోలు చూపించుకుంటున్న అభిమానం చూసి తెలుగు సినీ ప్రేమికుడి హృదయం ఆనందంతో ఉప్పొంగి పోతుంది.

ఇక మోహన్ లాల్ విసిరిన ఫిట్నెస్ ఛాలెంజ్ ని స్వీకరించిన యంగ్ టైగర్ తన వర్కౌట్ వీడియో ని ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో పాటు తను నందమూరి కళ్యాణ్ రామ్ , మహేష్ బాబు , రామ్ చరణ్ , రాజమౌళి , కొరటాల శివ లని కూడా ఫిట్నెస్ ఛాలెంజ్ చేశాడు. వారు కూడా తమ వర్కౌట్ వీడియో లు ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తారా అని సగటు సినీ అభిమాని ఎదురుచూస్తున్నాడు.

Leave a comment