Movies"నా పేరు సూర్య" 1st డే కలెక్షన్స్

“నా పేరు సూర్య” 1st డే కలెక్షన్స్

“నా పేరు సూర్య” ఇప్పుడు టాలీవుడ్ లో నే కాకుండా సౌత్ ఇండియా అంతటా ఈ సినిమాపైనే చర్చ. అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, కేరళ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఎలాగూ తమిళ్ నాడు లో మన సినిమాలకి మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే, కావున ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజు కలెక్షన్స్ బారి గ ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.
మొదటి సారి బన్నీ సరసన అను ఇమ్మానుయేల్ జోడిగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత వక్కంతం వంశి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా, గతంలో ఎన్నో బాలీవుడ్ హిట్ చిత్రాలకి వీరు స్వరాలూ అందించారు.

ఈ చిత్రం మొదటిరోజు వసూళ్ల వివరాలు: (కోట్లలో)

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 38 .50

ఏపీ & టిఎస్ 22 .75 గ్రాస్

ఏపీ & టిఎస్ 15 .50 షేర్

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news