“ఆది” సినిమా కి 16 ఏళ్ళు.. సోషల్ మిడిల్ లో ఫ్యాన్స్ హంగామా .. అప్పటి రికార్డులు మీకోసం !!

19 ఏళ్ల వయసులోనే నూనూగు మీసం తిప్పి తొడకొట్టి రికార్డుల భరతం పట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా కి రేపటితో 16 సంవత్సరాలు నిండుతాయి. ఈ సందర్భాన్ని పురష్కరించుకొని ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ అభిమానులు #16YearsOfSensationalAadi ట్యాగ్ లైన్ ని ఇండియా వైడ్ గా ట్రెండ్ చేస్తూ పెద్ద హంగామా చేస్తున్నారు. అయితే అప్పట్లో ఆది సినిమా చేసిన కొన్ని రికార్డులని మీకోసం మేము క్రింద ఇస్తున్నాము.

With 2 Cr Budget Collected 20+ Cr Share

▶50Days – 120 Centres

▶100 Days – 96 Centres

▶150 Days – 3 Centres

• All Time 2nd Highest Earner

▶He Created all This Sensation At The Age Of 19 Years with Debut Director

@tarak9999 #16YearsOfSensationalAadi

Leave a comment