Gossipsవర్మ 'జిఎస్టి' బ్యూటీ మియా మాల్కోవాపై ఆసక్తికర విషయాలు..!

వర్మ ‘జిఎస్టి’ బ్యూటీ మియా మాల్కోవాపై ఆసక్తికర విషయాలు..!

సంచలన దర్శకుడు వర్మ ఏదైనా విషయం చెబుతున్నాడు అంటే అందరికంటే మీడియా మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు. తాను ఏ ప్రక్రియ అయినా మీడియాను ఓ రేంజ్ లో వాడేస్తాడు వర్మ. లేటెస్ట్ గా జిఎస్టి అదేనండి గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అంటూ మియా మాల్కోవాతో ఓ షార్ట్ మూవీకి సిద్ధమయ్యాడు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూసి ప్రస్తుతం శృంగార ప్రపంచమంతా హాట్ న్యూస్ గా మారింది.

ఇప్పటికే పోర్న్ స్టార్ నుంది బాలీవుడ్ స్టార్ గా మారిన సన్ని హల్ చల్ అందరికి తెలిసిందే. ఇప్పుడు మియా కూడా ఇప్పుడు ఫేమస్ అయ్యింది. అయితే ఆమెకు సంబందించిన మరిన్ని విషయాల్లోకి తొంగి చూస్తే.. అమ్మడు అసలు పేరు మియానే అయితే మార్కోవా అన్నది సౌండింగ్ కోసం తగిలించుకున్నదే అని తెలిసింది.

ఆమెరికాలో కాలిఫోర్నియాలో పెరిగిన మియా 16 ఏళ్ల వయసులో మెక్ డినాల్డ్స్ లో పనిచేసిందట. 12 ఏళ్ల వయసు నుండే పోర్న్ సినిమాలు చూడటం మొదలు పెట్టిన మియా.. 19 ఏళ్ల వయసులో తొలి పోర్న్ మూవీ చేసిందట. అప్పటిదాకా సెజ్లర్ అనే రెస్టారెంట్ లో పనిచేసిందట మియా.

మియా మాల్కోవా పోర్న్ చిత్రాలను చేయడానికి కారణం ఆమె దోస్త్ నటాషా అని తెలుస్తుంది. పోర్న్ సినిమాల్లో నటించి డబ్బులు లెక్క చెప్పడం చూసి మియా కూడా ఆమెను ఫాలో అయ్యిందట. అసలైతే చాలా షై ఫీల్ అయ్యే మియా ఏకంగా పోర్న్ సినిమాల్లో నటించడం అందరిని ఆశ్చర్యపరచిందట. 2014లో డానిని పెళ్లాడిన మియా ఈమధ్యనే అతని నుండి దూరంగా వచ్చిందట.

ఎవరితోనైనా శృంగారం చేసేందుకు సిద్ధమే అని చెబుతున్న మియా.. దీనిలో తాను పూర్తి సంతృప్తి చెందుతున్నట్టు చెబుతుంది. వీలైనంత కాలం పోర్న్ సినిమాల్లోనే నటిస్తూ ఉంటానని చెబుతుంది ఈ అమ్మడు. మెయిన్ స్ట్రీం సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేదు అంటుంది మియా మాల్కోవా.

https://youtu.be/gFLVToNKBgY

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news