ట్రేడ్ వర్గాలకి షాక్ …21 డేస్ కలెక్షన్స్

jai lava kusa 21 days collections

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన లేటెస్ట్ సెన్సేషన్ జై లవ కుశ రిలీజ్ అయ్యిన మొదటి రోజే సుమారు 50 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూల్ చేసి టాలీవుడ్ ఫస్ట్ డే టాప్ గ్రాసర్స్ లో సెకండ్ ప్లేస్ కొట్టేసింది . కథ పరంగా అంత బలంగా లేక పోయిన ఎన్టీఆర్ నటితో మెస్మరైజ్ చేసాడు . ఈ సినిమా 21 రోజులకు ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా గ్రస్స్ కలక్షన్స్ వాసల్ చేసింది . కేవలం రెండు తెలుగు రాష్టాలలో 60 కోట్లకు పైగా షేర్ వసూళ్లు రాబట్టిందని సమాచారం.

ఈ చిత్రం 21 డేస్ కి గాను వరల్డ్ వైడ్ గ 80 కోట్లకు పైగా షేర్ వసూల్ చీసింది . ఎన్టీఆర్ కెరీర్ లోనే ఫాస్టెస్ట్ 150 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన చిత్రంగా జై లవ కుశ నిలిచింది . ఈ సినిమా సక్సెసఫుల్ గ 4 వారాలు కంప్లీట్ చేసుకోబోతుంది .

జై లవ కుశ 21 రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తన జూరు కొనసాగించిందనే చెప్పాలి . నిన్న ఒక్క రోజుకి ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల షేర్ , 1.2 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూల్ చేసింది ఈ చిత్రం . అయితే రేపు శుక్రవారం న్యూ రిలీజ్ లో ఉండటంతో రావణుడి స్పీడ్ తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా . పైగా నాగార్జున నటించిన రాజు గారి గది -2 రిలీజ్ కానుడటంతో మరింత జోరు తగ్గనుందని వినికిడి .

Leave a comment