జై లవ కుశ డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి ? 15 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

jai lava kusa 15 days collections

దసరా బరిలో నువ్వా నేనా అన్న రీతిలో మన హీరోలు పోటీ పడుతూ సినిమాలు విడుదల చేసారు.ఐతే ఈ దసరా కి వచ్చిన 3 సినిమాలలో ఎన్టీఆర్ దే పై చేయి అయింది.స్పైడర్ తో మహేష్,మహానుభావుడుతో శేర్వానంద్,మరియు జై లవ కుశ తో ఎన్టీఆర్ బరిలో దిగారు.ఐతే ఈ మూడు చిత్రాలలో జై లవ కుశ ప్రేక్షకులలో మంచి పాజిటివ్ టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

అయితే 2 వారాలకి జై లవ కుశ కి 130 కోట్ల పైగా వరల్డ్ వైడ్ గ గ్రాస్ వచ్చింది. అలాగే 75 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వచ్చాయి.ఆలా అభిమానుల ఆదరణతో జైలు లవ కుశ సినిమా రికార్డ్స్ అన్నిటిని కొల్లగొడుతుంది.మొత్తం ఇప్పటిదాక సినిమా రిలీజ్ ఐయి 15 రోజులు కాగా టోటల్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గ 140 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిందని సినీవర్గాల అంచనా.
ఐతే ఈ నెల 13 దాకా పెద్ద సినిమాలు లేకపోవడం తో ఎన్టీఆర్ కి మంచి అవకాశం గ చెప్పుకోవాలి.ధీని వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు లాభపడే అవకాశాలు చాల వున్నాయి.

Leave a comment