‘భరత్ అను నేను’ స్టోరీ లైన్

వరుస చిత్ర విజయాలతో దూసుకుపోతున్న మహేష్ ప్రస్తుతం తమిళ్ సక్సెసఫుల్ డైరెక్టర్ మురగదాస్ తో స్పైడర్ సినిమా తెరకేక్కిన్చారు.ప్రస్తుతం స్పైడర్ వరల్డ్ వైడ్ గ ధియేటర్ లలో మంచి సక్సెసఫుల్ గ రన్ అవుతుంది.స్పైడర్తె సినిమాతో తమిళ ప్రేక్షకులకి మంచి ఆకర్షణీయంగా మారడుమహేష్.

స్పైడర్ తరువాత రాబోయే సినిమా మహేష్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనుంది.ఆల్రెడీ మహేష్ కొరటాల కాంబినేషన్ లో శ్రీమంతుడు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సందడి చేసింది. “‘భరత్ అను నేను” ఈ సినిమాలో మహేష్ బాబు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ఇదిగో ఆ లుక్ ఫార్మల్ డ్రస్సులో మహేష్ చూడ్డానికి రొటీన్ గానే ఉన్నాడు చుట్టూ సెక్యూరిటీ వెనకాల సెక్రటరీని చూస్తే మాత్రం.. ఓవరాల్ సెటప్ అంతా ఎక్సయిటింగ్ గా ఉంది.

ఈ చిత్రం లో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందించనున్నారు.mahesh babu 1

Leave a comment