హాట్ హాట్ ఫొటోలకి ఫోజులిచ్చి అంతా దేవుడే చేసాడంటుంది!!

sofia-hayath-tl

బాలీవుడ్ భామలకు బికినీలు కొత్తేమి కాదు. కాని తమ అందాలను ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కో రూటు. సినిమాల్లో రెచ్చిపోయి నటించే బ్యూటీలు తమ పర్సనల్ లైఫ్లో మాత్రం అస్సలు అందాల ఆరబోత లేదనే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల తాను నన్‌గా మారానంటూ వార్తల్లో నిలిచింది హాట్ బ్యూటీ సోఫియా హయత్.. సారీ గాయా మదర్ సోఫియా హయత్. అంటే.. అమ్మడి దగ్గర హాట్ అనే పదం వినిపించిందంటే ఇక అంతే సంగతులు. మరి ఒక్కసారిగా ఇంతలా మారిపోయిన సోఫియా గతంలో చేసిన ఫోటోషూట్‌లు, వీడియోలు చూస్తే మాత్రం కుర్రకారుకు నిద్రపట్టకపోవడం ఖాయం.

అయితే మదర్‌గా మారి భక్తిమయంలో మునిగి తేలుతున్న సోఫియా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు ఉన్నాయా లేవా అనే విధంగా రెండు డీప్ కట్ అండర్‌ వేర్స్‌తో దర్శనిమిచ్చింది. ఎంతైనా మాటలు నేర్చిన సోఫియా ఈ ఫోటోలను ఏకంగా దేవుడికే లింకెట్టింది. జనాలు తన ఫోటోలు చూసి మండిపడతారని ముందే తెలుసుకున్న ఈ అమ్మడు.. ఇలా రోజు ఉదయం పూట వర్కవుట్స్ చేయడం వల్లే తాను ఇలా ఫిట్‌గా ఉన్నానంటోంది. అంతే కాదండోయ్.. ‘‘శరీరమే దేవాలయం.. నా శరీరంలో దైవత్వం ఉంది’’ అంటూ నీతి భోధలు కూడా వర్ణిస్తూ జనాలను ఇరకాటంలో పడేస్తుంది. ఏదేమైనా అటు మాటలతో కానీ.. ఇటు అందాలతో కానీ తనకు తానే సాటి అంటూ మరోసారి నిరూపించుకుంది సోషియా. కాగా అతి పవిత్రమైన గాయా మదర్‌‌గా మారి ఇలాంటి పనులు ఏంటీ.. అని తిట్టే వాళ్లు కూడా లేకపోలేరు. మరి వారికి సోఫియా ఎలాంటి జావాబు ఇస్తుందో చూడాలి.

ఫోటోలు చూడాలంటె పక్కన లింక్ క్లిక్ చెయ్యండి sofiahayat

Leave a comment