News ఈ ఆంటీ షార్ట్‌లో ఏం చేసిందో చూస్తే షాకవ్వాల్సిందే!

ఈ ఆంటీ షార్ట్‌లో ఏం చేసిందో చూస్తే షాకవ్వాల్సిందే!

Surekha Vani a well known character artist is Telugu Film industry has done a private video dancing with her teenage daughter. The actress was seen in shorts and doing the steps more graceful than her daughter. The actress has gone hot with this video and became the talk of the town.

టాలీవుడ్‌లో సైడ్ క్యారెక్టర్ చేసే వారిలో చాలా మంది ఉన్నప్పటికీ కొంత మంది మాత్రం తమ హాట్ అందాలతో ఆడియెన్స్‌కు పిచ్చెక్కిస్తుంటారు. ఇలాంటివారిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పేర్లు నటి హేమ, సురేఖ వాణి తదితరులు. వయసు మీద పడినట్లు కనిపించే క్యారెక్టర్స్ చేసినా.. వారిలో ఉన్న హాట్ యాంగిల్‌ ఎలాంటిదో అడపాదడపా చూపిస్తుంటారు ఈ బ్యూటీస్. ఇక అసలు విషయానికి వస్తే.. సినిమాల్లో హీరో లేదా హీరోయిన్స్‌కు అక్క, వదిన పాత్రల్లో కనిపించే సురేఖ వాణి తనకు వయసు మీద పడలేదని చెప్పకనే చెప్పేసింది. ఈ ఆంటీ తాజాగా ఓ ప్రైవేట్ వీడియోలో చేసిన హంగామా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిపోయింది.

తన టీనేజ్ కూతురుతో కలిసి సురేఖ వాణి ఓ డ్యాన్స్ వీడియోలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. పొట్టి షార్ట్ వేసుకున్న ఈ ఆంటీ తన కూతురితో కలిసి వేసిన డ్యాన్స్‌ చూశారంటే అంతే సంగతులు. అమ్మడిలో ఇంతటి హాట్‌నెస్ దాగి ఉందా అని ఆశ్చర్యం కలగక మానదు. అలాగని ఏదో పేరుకు డ్యాన్స్ చేయలేదు ఈ బ్యూటీ. తన కూతురితో సమానంగా స్టెప్స్ వేస్తూ చూపు తిప్పకుండా చేసింది ఈ ఆంటీ. తన కూతురుకంటే కూడా ఈ అమ్మడే చాలా గ్రేస్ ఉన్న మూమెంట్లు పలికించింది. ఈ విడియో చూస్తుంటే అమ్మడు అసలు హీరోయిన్‌గా ఎందుకు చేయలేదు.. అనే ప్రశ్న కలుగుతుంది. ఒకవేళ ఈమె గనుక హీరోయిన్‌గా ట్రై చేసుంటే ఒక రేంజ్‌లో ఉండేది అనుకుంటున్నారు వీడియో చూసిన వారు. ఏదేమైనా తనలో ఇలాంటి యాంగిల్ ఉందని తెలియజేసిన సురేఖ వాణి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

https://youtu.be/zgonHAEM8-8

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news