మార్కెట్‌లో రాధికా ఆప్టే బ్లూ ఫిలిం సీడీలు!!

radhika-apte

Bollywood Actress Radhika Apte has gained fame with her acting skills in movies like Phobia. But her mature acting in Parched movie going nude for romance scenes have become a headache for the actress. This scenes are being sold in the Indian market as Radhika Apte Blue Film Cds.

రక్త చరిత్ర, లెజెండ్ వంటి చిత్రాల్లో ఎంతో సాంప్రదాయంగా నటించిన రాధికా ఆప్టే ఆ తరువాత బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో అటువైపు మళ్లింది. అక్కడ బద్లాపూర్, హంటర్ వంటి సినిమాల్లో హాట్ హాట్‌గా నటించి అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. ఆ తరువాత ఒక షార్ట్ ఫిలింలో న్యూడ్‌గా నటించి అందరి దృష్టి తన వైపుకి తిప్పుకుంది ఈ బ్యూటీ. తాజాగా పార్చేడ్ అనే చిత్రంలో న్యూడ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు అదే ఆమెకు తలనొప్పని తెచ్చిపెడుతుంది. రాధికా ఆప్టే బ్లూ ఫిలిం సీడీలు అని మార్కెట్‌లో కోకొల్లలుగా దర్శనం ఇస్తున్నాయి. అయితే రాధికా ఆప్టే బ్లూ ఫిలిమ్స్‌లో నటించింది అనుకుంటే పొరపాటే. అసలు విషయంలోకి వెళితే..

రాధికా ఆప్టే పోర్న్ సీడీల పేరుతో పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు జోరుగా వ్యాపారం సాగుతుంది. అప్పట్లో లీకైన న్యూడ్ ఫేక్ ఫోటోలు, షార్ట్ ఫిలింలో నటించిన న్యూడ్ సీన్లు, ఆ పై పార్చేడ్ సినిమాలో నటించిన శృంగార సన్నివేశాలు బిట్లు బిట్లుగా కలిపి సీడీలుగా తయారు చేసి రోడ్లపై అమ్మేస్తున్నారు. ఇక హీరోయిన్ బ్లూ ఫిలిం అనే సరికి ముందు వెనకా చూడకుండా అక్కడ యువత ఎంత రేటైనా పెట్టి కొనేస్తున్నారు. అయితే తన పేరు మీద పోర్న్ సీడీల అమ్మకం విషయం చివరకు రాధికాకు చేరడంతో అమ్మడు షాక్ తిందట. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రాధికా సిద్ధమైనట్లు సమాచారం. కాగా మెల్బోర్న్, టొరంటోలలో జరిగిన ఫిలిం ఫెస్టివల్స్ లో పార్చేడ్ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అక్కడే సినిమాలోని న్యూడ్ సీన్స్‌ని లీక్ చేసి సీడీలుగా మార్చేసి అమ్ముతున్నారని సినిమా యూనిట్ భావిస్తోంది.

Leave a comment