జనతా గ్యారేజ్ మొదటి రోజు ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు

janatha-garage-first-day-co

ఎన్నో అంచనాలతో నిన్న విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివల జనతా గ్యారేజ్ సినిమా మాస్ మరియు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకోవటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్స్ సాధించింది. కొన్నిచోట్ల బాహుబలిని మించి వసూళ్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా నిన్న 2400 స్క్రీన్స్ లో విడుదలైన జనతా గ్యారేజ్ అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ దక్కించుకొంది. మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాలో సమంత,నిత్యా మీనన్ హీరోయిన్లు గా నటించారు. దేవిశ్రీ అందించిన సంగీతానికి మంచి పేరొచ్చింది. అలాగే తిరు ఫోటోగ్రఫీ అయితే సూపర్.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొదటిరోజున దాదాపుగా 20.49 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఏరియాల వారీగా కలెక్షన్స్ వివరాలు క్రింద చూడండి.

Nizam – 5.51 Cr (Non Baahubali Record)
Ceded – 3.55 Cr
UA – 2.30 Cr (All Time Record)
East 2.28 Cr (All Time Record)
West 1.84 Cr
Guntur- 2.58C (All Time Record)
Krishna- 1.54Cr (All Time Record)
Nellore 89 Lakhs (Non Baahubali Record)

Total: 20.49 Cr

Leave a comment