ఢీ 10 ఫైనల్స్ లో యంగ్ టైగర్ స్టెప్పులు..!

ntr-entry-in-d10-final

ఈటివి డ్యాన్స్ షో ఢీ 10 ఫైనల్స్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వస్తున్నాడని తెలిసిందే. ఈటివిలో దశాబ్ధ కాలం నుండి సక్సెస్ ఫుల్ డ్యాన్స్ షోగా రన్ అవుతున్న ఢీ షో కొత్త సీజన్ ఢీ 10 ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం సెమీ ఫైనల్స్ జరుపుకుంటున్న ఢీ 10 ఫైనల్స్ త్వరలో జరుగనున్నాయి.

ఈ ఫైనల్స్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్.టి.ఆర్ వస్తున్నాడు. రావడమే కాదు ఢీ స్టేజ్ మీద తారక్ కూడా స్వింగ్ జరా సాంగ్ కు డ్యాన్స్ కూడా చేశాడట. తన డైలాగులతో కూడా తారక్ ఆకట్టుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ విన్నర్ గా సుధీర్ టీం కంటెస్టంట్ రాజు టైటిల్ గెలుచుకున్నాడు. చిట్టి మాస్టర్ కంటెస్టంట్స్ అయిన రాజు ఢీ 10 మొదటి నుండి తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.

డ్యాన్స్ అంటే ఇష్టపడే తారక్ బుల్లితెర క్రేజీ డ్యాన్స్ షోకి వచ్చి అలరించడం మాములు విషయం కాదు. ఇక ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ షోలో తారక్ లుక్ అదిరిపోయింది.

Df_1hZ7VMAAHjZp

Df_MbfEVQAAnI_F (1)

Df_MbfEVQAAnI_F

Df-ppDCW4AAGn01

DgBv5eiVMAAp1bB

DgBv7GtU8AAP7vN

DgBwB3pU8AAZVkT

DgBwBKGUYAAJGXB

DgBwCe6VMAEkSUi

DgEv1cTVMAAt3So

DgEv1KsUYAA0l1M

DgEv1osUwAAtRPH

DgEv06OUwAEKieE

DgG_hNcV4AAA7YV

DgG2oy3XUAEwtzQ

DgG9SNCVMAAgc8E

DgGutPwVMAA4jEn

Leave a comment