Gossipsవివిఆర్ 10 రోజుల కలక్షన్స్.. పాపం బయ్యర్లు..?

వివిఆర్ 10 రోజుల కలక్షన్స్.. పాపం బయ్యర్లు..?

సంక్రాంతి బరిలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా 94 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చింది. జనవరి 11న రిలీజైన ఈ సినిమా 10 రోజుల్లో 6.95 కోట్లు వసూళ్లు సాధించింది. బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేదు అయినా సరే సగానికి పైగా వసూళ్లు తెచ్చింది.

కొన్ని ఏరియాల్లో వినయ విధేయ రామ బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కు పెద్ద దెబ్బే పడింది. అక్కడ 10 రోజుల్లో కేవలం 1.43 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక ఏరియాల వారిగా వినయ విధేయ రామ 10 రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 12.50 కోట్లు

సీడెడ్ : 11.54 కోట్లు

ఉత్తరాంధ్ర : 8.06 కోట్లు

కృష్ణ : 3.55 కోట్లు

గుంటూరు : 6.27 కోట్లు

ఈస్ట్ : 5.22 కోట్లు

వెస్ట్ : 4.26 కోట్లు

నెల్లూరు : 2.76 కోట్లు

ఏపీ/తెలంగాణా : 54.16 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా : 5.36 54.16 కోట్లు

ఓవర్సీస్: 1.43 54.16 కోట్లు

వరల్డ్ వైడ్ : రూ. 60.95 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news